"ఈత చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''ఈత'''చెట్టు [[పుష్పించే మొక్క]]లలో [[పామే]] కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. ఈ చెట్టును [[పండ్లు]] కోసం పెంచుతారు. వీటి నుండి [[కల్లు]] తీస్తారు.
ఇది [[భారత దేశము|భారత]] ఉపఖండానికి చెందిన పండ్ల [[చెట్టు]].
 
ఈత చెట్టు ఖర్జూర చెట్టు చూడడానికి
ఓకే లాగా ఉంటాయి.ఆకులు కాండం వేర్లు మొదలైనవన్నీ కూడా ఖర్జూర ఈత
చెట్టు ఒకే విధంగా ఉంటాయి.ఈతాకుల చివరలో సూది వంటి సన్నని ముళ్లుంటాయి ఇవి పశువుల నుండి రక్షణగా ఉంటాయి.ఈత పండ్లు కొద్దిగా వగరు, తీపి కలిపిన రుచిగా కలిగి ఉంటాయి.ఈత చెట్టు నుండి ఈతకల్లు,బెల్లం తయారు చేస్తారు
[[File:Dates on date palm.jpg|thumb|left|ఈత కాయల గెల]]
 
11,610

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2866560" నుండి వెలికితీశారు