"వేమూరి శారదాంబ" కూర్పుల మధ్య తేడాలు

వేమూరి శారదాంబ 1896 లో 16 వ ఏట నాగ్నజితీ పరిణయమను ఒక ప్రబంధమును రచించెను. <ref> "నాగ్నజితీ పరిణయము" (2019), pp1-116. మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి</ref>. ఆ ప్రభంధమును ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్ధసారథి మందిరములో కూర్చుని రచించినటుల డా. అచ్యుత రావు తమ వ్యాసములో వ్రాశారు.<ref>"Vemuri Saradamba" Dr. Dasu Achuta Rao(2015) Triveni July-September 2015 pp 25-27</ref> [[అష్టమహిషులు]] శ్రీకృష్ణుని ఎనిమిది భార్యలని భాగవవత కథలు చెప్పుచున్నవి. [[నాగ్నజితి]] ఆరవ భార్యగా శ్రీకృష్ణని పరిణయమాడుటను గూర్చినది ఈ కావ్యము. పండితులు కొనియాడి మన్ననలందుకున్న ఆ ప్రబంధ కావ్య రచనా శైలి ఆమె సంస్కృతాంధ్ర పాండిత్యమునకు మరొక నిదర్శనము.
 
==మూలాలు==
<references />
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2866656" నుండి వెలికితీశారు