రైతు: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:33A8:BB83:A4DF:4315:327F:7635 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
→‎చరిత్ర: farmer is very very kastapadathaadu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
 
== చరిత్ర ==
[[వ్యవసాయం]] కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే [[సుమేరియన్ నాగరికత|సుమేరియన్లకు]] వ్యవసాయ కూలీలు ఉన్నారు.వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref>[[సింధు లోయ నాగరికత]] నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.<ref>{{cite web|url=https://books.google.com/books?id=pU6dCgAAQBAJ&pg=PA96|title=Agriculture|last1=Brese|first1=White|year=1993}}</ref> vyavasaayam valla entho labham undhi
 
== పనిలో ప్రమాదాలు ==
"https://te.wikipedia.org/wiki/రైతు" నుండి వెలికితీశారు