చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 79:
ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః | <br />
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||<br />
తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు.
ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.<br />
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు