అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (6) |
||
పంక్తి 1:
[[దస్త్రం:Arjuna statue.JPG|thumb|250px|బాలి ద్వీపంలో అర్జునుని శిల్పం.]]
'''
== జననం ==
పాండు రాజుకు మొదటి భార్యయైన [[కుంతీదేవి]] ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో [[దుర్వాసుడు|దుర్వాస మహాముని]] నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ [[వరం]] ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ [[ధర్మరాజు]]ను ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; [[భీముడు]] జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది.
== వ్యక్తిత్వం ==
[[దస్త్రం:Ravi Varma-Arjuna and Subhadra.jpg|left|thumb|అర్జునుడు సుభద్ర రతి క్రీడలు సన్నివేశాన్ని చిత్తిరించిన [[రాజా రవి వర్మ]].]]
[[మహా భారతము|మహాభారతం]] అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ,
=== విద్యార్థిగా ===
అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు. చిన్నపుడు అత్యుత్తమ విద్యార్థి. [[చిత్రాంగద]], [[సుభద్ర]] భార్యలుగా కలరు.
పంక్తి 13:
===కర్తవ్య పాలనలో===
[[దస్త్రం:Swayamvara Draupadi Arjuna Archery.jpg|thumb|250px|మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడు.]]
[[పాండవులు]] తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపది సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు [[ద్రౌపది]]<nowiki/>తో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహాయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది
== అరణ్య వాసం
అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరించాడు. అరణ్యవాసం విదించిన ఐదవ సంవత్సరంలో హిమలయాలకు వెళ్ళి తపస్సు చేసి [[శివుడు|శివు]]<nowiki/>ణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.
== యుద్ధం ==
[[దస్త్రం:GitaUpadeshTirumala.jpg|right|thumb|250px|[[శ్రీకృష్ణుడు]] అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం]]
మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట [[యుద్ధం]] చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి,
== యుద్ధానంతరం ==
|