1924: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (16), typos fixed: , → , (16), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
== జననాలు ==
[[File:Karunanidhi.jpg|thumb|150px|కరుణానిధి]]
* [[జనవరి 10]]: [[ధూళిపూడి ఆంజనేయులు]],సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు, సంపాదకులు. (మ.1998)
* [[జనవరి 16]]: [[పరుచూరి హనుమంతరావు]], ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015)
* [[జనవరి 22]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)
పంక్తి 25:
* [[ఏప్రిల్ 8]]: [[కుమార్ గంధర్వ]], ప్రముఖ సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)
* [[మే 12]]: [[షేక్ చిన మౌలానా]], ప్రముఖ నాదస్వర విద్వాంసులు (మ.1999)
* [[మే 25]]: [[అశుతోష్ ముఖర్జీ]], బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
* [[జూన్ 2]]: [[పర్సా సత్యనారాయణ]], కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (మ.2015)
* [[జూన్ 3]]: [[ఎం.కరుణానిధి]], తమిళనాడు ముఖ్యమంత్రి.
* [[జూన్ 8]]: [[డి.రామలింగం]], ప్రముఖ రచయిత. (మ.1993)
* [[జూన్ 11]]: [[అబు అబ్రహాం]],ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు మరియు, రచయిత. (మ.2002)
* [[జూన్ 15]]: [[ద్వారం భావనారాయణ రావు]], ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు, [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] గారి కుమారుడు. (మ.2000)
* [[జూన్ 24]]: [[చతుర్వేదుల నరసింహశాస్త్రి]], అమరేంద్ర కలం పేరుతో ప్రసిద్ధులైన సాహిత్యవేత్త. (మ.1991)
* [[జూలై 3]]: [[మారెళ్ల కేశవరావు]], సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులు. (మ.1993)
పంక్తి 36:
* [[జూలై 13]]: [[హీరాలాల్ మోరియా]], పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006)
* [[జూలై 16]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ. 2007)
* [[ఆగష్టు 2]]: [[మల్లాది సుబ్బమ్మ]], స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (మ.2014)
* [[ఆగష్టు 15]]: [[మల్లెమాల సుందర రామిరెడ్డి]], ప్రముఖ తెలుగు రచయిత మరియు, సినీ నిర్మాత. (మ.2011)
* [[ఆగష్టు 22]]: [[సి.మాధవరెడ్డి]], [[తెలుగుదేశం]] పార్టీ నాయకుడు.
* [[ఆగష్టు 23]]: [[రాబర్ట్ సోలో]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 3]]: [[కావూరి పూర్ణచంద్రరావు]] అష్టావధాని, గ్రంథరచయిత.
* [[సెప్టెంబరు 4]]: [[కె.వి.రఘునాథరెడ్డి]], రాజకీయ నాయకుడు మరియు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
* [[సెప్టెంబరు 19]]: [[కాటం లక్ష్మీనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2001)
* [[సెప్టెంబరు 20]]: [[అక్కినేని నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు మరియు, నిర్మాత. (మ.2014)
* [[సెప్టెంబరు 25]]: [[ఎ.బి.బర్థన్|ఎ.బి.బర్ధన్]] భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)
* [[అక్టోబరు 3]]: [[ఎం.ఎస్.ఆచార్య]], ప్రముఖ పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
* [[అక్టోబరు 23]]: [[ఆర్.కె.లక్ష్మణ్]], సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015)
* [[అక్టోబరు 23]]: [[కె. ఎల్. నరసింహారావు (కళాకారులు)|కె. ఎల్. నరసింహారావు]], ప్రముఖ [[నాటక రచయిత]], నటుడు మరియు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
* [[అక్టోబర్ 28]]: [[సూర్యకాంతం]], ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటి. (మ.1996)
* [[నవంబర్ 9]]: [[కాళీపట్నం రామారావు]], సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
* [[నవంబర్ 11]]: [[తెన్నేటి విద్వాన్]], ప్రముఖ రచయిత,సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)
* [[నవంబర్ 14]]: [[కోగిర జయసీతారాం]], చిత్రకారుడు, రచయిత మరియు, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)
* [[నవంబర్ 18]]: [[ఆవంత్స సోమసుందర్]], అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు మరియు, రచయిత.
* [[నవంబర్ 24]]: [[తాతినేని ప్రకాశరావు]], సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు, హిందీ సినిమా దర్శకులు. (మ. 1992)
* [[డిసెంబర్ 24]]: [[మహమ్మద్ రఫీ]], హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (మ.1980)
* [[డిసెంబర్ 24]]: [[సి.కృష్ణవేణి]], తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు, నిర్మాత.
* [[డిసెంబర్ 25]]: [[అటల్ బిహారీ వాజపేయి]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు, మాజీ ప్రధానమంత్రి.
* : [[నర్రా రాఘవ రెడ్డి]], కమ్యూనిస్టు యోధుడు, ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. (మ.2015)
* : [[సి.కృష్ణవేణి]], తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు, నిర్మాత.
* : [[షేక్ అబ్దుల్లా రవూఫ్]], నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (మ.2014)
 
== మరణాలు ==
* [[ఆల్ఫ్రెడ్ మార్షల్]], బ్రిటీషు ఆర్థిక శాస్త్రవేత్త
* [[జనవరి 21]]: రష్యా విప్లవ నాయకుడు మరియు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త [[లెనిన్]]
* [[ఫిబ్రవరి 3]]: [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు [[ఉడ్రోవిల్సన్]].
* [[మే 7]]: [[అల్లూరి సీతారామ రాజు]], విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు