పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
}}
 
'''పి.సుశీల''' (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు [[జాతీయ]] పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం|కన్నడ]], [[మలయాళం|మలయాళ]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[సంస్కృతం]], [[తుళు]], [[బడగ]] మరియు, [[సింహళ]] భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. [[భాష]] ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.
 
సుశీల [[1935]]లో [[విజయనగరం]]లో సంగీతాభిమానుల [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. [[1950]]లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె [[ఏ.ఎమ్.రాజా]]తో కలిసి ''పెట్ర తాయ్'' (తెలుగులో [[కన్నతల్లి]]) అనే సినిమాలో ''ఎదుకు అలత్తాయ్'' అనే పాటను తన మొదటిసారిగా పాడింది.
 
==పురస్కారములు==
*భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు ([[1969]] - ఉయిర్ మనిదన్, [[1972]] - సావలే సమాలి, [[1978]] - [[సిరిసిరి మువ్వ]], [[1983]] -[[మేఘ సందేశం (సినిమా)|మేఘ సందేశం]] మరియు, [[1984]]- [[ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు]]) ఎన్నుకోబడింది.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే [[రఘుపతి వెంకయ్య]] పురస్కారం 2001 లో
*కర్ణాటక మహాజనతెమహాజనతే - '[[గాన సరస్వతీ]]' [[బిరుదు]] (2004)
*స్వరాలయ ఏసుదాస్ పురస్కారం 2005 లో
* 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక [[పద్మభూషణ్ పురస్కారం]]తో గాన కోకిల పి.సుశీలని సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు