నటన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 2:
'''నటన''' ('''Acting''') [[నటి]] లేదా [[నటుడు]] చేయు పని. ఇది [[రంగస్థలం]], [[సినిమా]], [[దూరదర్శన్]] లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన [[కళ]].<ref>Csapo and Slater (1994, 257); ''hypokrisis'', which literally means "acting," was the word used in discussions of [[rhetoric]]al delivery.</ref>
 
నటనను కొందరు [[వృత్తి]]గా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక [[అలవాటు]]గా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను [[నాటిక]] మరియు, [[నాటకం]] అంటారు.
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం) మరియు, అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం).
 
అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. తత్త్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా మరియు, ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా సరిపోలుస్తారు.
 
==నటనలో శిక్షణ==
"https://te.wikipedia.org/wiki/నటన" నుండి వెలికితీశారు