1948: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: → (7), , → , (6), , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
== జననాలు ==
* [[జనవరి 1]]: [[షేక్‌ బడేసాహెబ్‌]] తెలుగు రచయిత.
* [[జనవరి 3]]: [[ఐతా చంద్రయ్య]]: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
* [[ఫిబ్రవరి 24]]: [[జయలలిత జయరాం|జయలలిత]], [[తమిళనాడు]] ముఖ్యమంత్రిణి.
* [[ఫిబ్రవరి 25]]: [[డానీ డెంజోంగ్ప]], భారతీయ చలనచిత్ర నటుడు.
* [[మే 22]]: [[నాగం జనార్ధన్ రెడ్డి]] పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు
* [[జూన్ 16]]: [[ఉత్పల హనుమంతరావు]], కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు
* [[జూన్ 30]]: [[తమ్మారెడ్డి భరద్వాజ]] తెలుగు సినిమా నిర్మాత మరియు, దర్శకులు.ఆయన దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
* [[జూలై 6]]: [[ఛాయరాజ్]] శ్రీకాకుళం జిల్లాకు చెందిన కవి మరియు, రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (మ.2013)
* [[జూలై 27]]: [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]], [[నాటక రచయిత]], సినీ మాటల రచయిత, మరియు, నటుడు. (మ.2017)
* [[ఆగష్టు 3]]: [[వాణిశ్రీ]], తెలుగు, తమిళ, కన్నడ మరియు, మలయాళ సినినటి.
* [[ఆగష్టు 4]]: [[శత్రుచర్ల విజయరామరాజు]], విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
* [[సెప్టెంబర్ 22]]: [[మల్లాది గోపాలకృష్ణ]], రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి మరియు, నటశిక్షణ అధ్యాపకులు.
* [[సెప్టెంబర్ 25]]: [[రేమెళ్ళ అవధానులు]], తెలుగు శాస్త్రవేత్త.
* [[సెప్టెంబర్ 25]]: [[భూపతిరాజు సోమరాజు]], ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు, ఛైర్మన్.
* [[అక్టోబరు 12]]: [[ప్రొతిమా బేడి]], ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998)
* [[అక్టోబరు 16]]: [[రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి]] రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
* [[నవంబరు 9]]: [[గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్]] పేరొందిన సంగీత విద్వాంసులు.
* [[నవంబరు 30]]: [[కె. ఆర్. విజయ]], భారతీయ సినిమా నటి.
పంక్తి 47:
* [[జనవరి 30]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతి పిత. (జ.1869)
* [[ఏప్రిల్ 4]]: [[రాజా నర్సాగౌడ్]], సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)
* [[జూన్ 18]]: [[హరిలాల్ గాంధీ]], మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు. (జ.1888)
* [[ఆగష్టు 9]]: [[యల్లాప్రగడ సుబ్బారావు]], భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)
* [[ఆగష్టు 22]]: [[షోయబ్ ఉల్లాఖాన్]], [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణా సాయుధ పోరాట యోధుడు]], బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ [[జర్నలిస్ట్]], మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
 
== [[పురస్కారాలు]] ==
"https://te.wikipedia.org/wiki/1948" నుండి వెలికితీశారు