బి. సంజీవరావు: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
}}
 
'''బేగరి సంజీవరావు''' [[తెలంగాణ రాష్ట్రం]]<nowiki/>కు చెందిన [[రాజకీయ నాయకుడు]], మాజీ [[శాసనసభ్యుడు]]. [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2014)|2014]]<nowiki/>లో [[వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం]] ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.<ref name="వ్యవసాయాధికారి నుంచి ఎమ్మెల్యే వరకు..">{{cite news |last1=ఈనాడు |first1=వికారాబాదు |title=వ్యవసాయాధికారి నుంచి ఎమ్మెల్యే వరకు.. |url=https://www.eenadu.net/districts/mainnews/Vikarabad/694/220035579 |accessdate=27 February 2020 |date=26 February 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200227174619/https://www.eenadu.net/districts/mainnews/Vikarabad/694/220035579 |archivedate=27 Februaryఫిబ్రవరి 2020 |work= |url-status=live }}</ref>
 
== జననం ==
పంక్తి 29:
 
== ఉద్యోగం - కుటుంబం ==
గ్రూప్‌–2 ఉద్యోగం సాధించి ఏఓగా పనిచేశాడు. సంజీవరావుకు మధురవేణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు (లావణ్య, సుష్మా ప్రియాంక, ప్రియదర్శిని).<ref name="మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి |url=https://google.eenadu.net/districts/mainnews/Vikarabad/694/220035597 |accessdate=27 February 2020 |work=google.eenadu.net |date=26 February 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200227173146/https://google.eenadu.net/districts/mainnews/Vikarabad/694/220035597 |archivedate=27 Februaryఫిబ్రవరి 2020 |language=te |url-status=live }}</ref>
 
== రాజకీయ ప్రస్థానం ==
రాజకీయాలపై ఆసక్తితో ఉన్న సంజీవరావు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా వికారాబాద్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి ఏ. చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు.
 
1995లో జరిగిన [[వికారాబాదు పురపాలక సంఘం]] ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 3,700 మెజార్టీతో గెలిచి వికారాబాదు పురపాలక సంఘ అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించాడు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరపున ధారూర్ జడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో టీడిపి నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి [[గడ్డం ప్రసాద్ కుమార్]] చేతిలో ఓడిపోయాడు. [[తెలుగుదేశం పార్టీ]], [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]]<nowiki/>లలో కొంతకాలం పనిచేశాడు. 2014లో ఎన్నికల సమయంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి [[వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ పై 10124 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత సంజీవరావు అనారోగ్యానికి గురవడంతో 2018లో టికెట్‌ రాకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.<ref name="మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కన్నుమూత |url=https://www.sakshi.com/news/telangana/former-mla-sanjeev-rao-dies-heart-attack-1266318 |accessdate=27 February 2020 |date=26 February 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200227172300/https://www.sakshi.com/news/telangana/former-mla-sanjeev-rao-dies-heart-attack-1266318 |archivedate=27 Februaryఫిబ్రవరి 2020 |work= |url-status=live }}</ref>
 
1999, 2004 ఎన్నికల్లో సంజీవరావు భార్య మధురవేణి పోటీచేసి రెండుసార్లు ఏ. చంద్రశేఖర్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.
 
== మరణం ==
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సంజీవరావు కొద్దిరోజుల క్రితం డయాలసిస్‌ చేయించుకున్నాడు. 2020, ఫిబ్రవరి 24 సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన సంజీవరావును [[నిమ్స్]] ఆసుపత్రిలో చేర్చారు. [[2020]], [[ఫిబ్రవరి 25]] మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు.<ref name="మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం |url=https://www.andhrajyothy.com/telugunews/ex-mla-sanjeeva-rao-suddenly-died-2020022602545534 |accessdate=27 February 2020 |date=26 February 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200227163446/https://www.andhrajyothy.com/telugunews/ex-mla-sanjeeva-rao-suddenly-died-2020022602545534 |archivedate=27 Februaryఫిబ్రవరి 2020 |work= |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి._సంజీవరావు" నుండి వెలికితీశారు