పువ్వుల రాజేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
[[చాట్ల శ్రీరాములు]], అత్తిలి కృష్ణారావు, [[కొర్రపాటి గంగాధరరావు]], కె.ఎస్.టి. శాయి, దాడి వీరభద్రరావు, [[గొల్లపూడి మారుతీరావు]], [[సాక్షి రంగారావు]], [[పి.ఎల్. నారాయణ]] తదితర ప్రముఖుల సరసన నటించారు.
రాఘవ కళానిలయం –నిడదవోలు, అభిరుచి – విజయవాడ, సుమధుర కళానికేతన్ – విజయవాడ, ఇమ్మడి లింగయ్య సరోజిని మెమోరియల్స్ – [[విజయవాడ]] తదితర సాంస్కృతిక సంస్థలచే సత్కారాలుపొందిన ఈవిడ, యల్.కె.ఎన్. [[రాజమండ్రి]] వారిచే రాఘవ, కన్నాంబ అవార్డులు అందుకొన్నారు.
 
== మరణం ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పువ్వుల_రాజేశ్వరి" నుండి వెలికితీశారు