నాగరాజు కువ్వారపు: కూర్పుల మధ్య తేడాలు

చి మండలం లంకె కలిపాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
}}
 
'''నాగరాజు కువ్వారపు''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన వర్ధమాన సినీగేయ రచయిత, <ref name="సినీగేయ రచయిత నాగరాజుకు తెలంగాణ ఉగాది పురస్కారం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=సినీగేయ రచయిత నాగరాజుకు తెలంగాణ ఉగాది పురస్కారం|url=http://epaper.namasthetelangaana.com/c/17729092|accessdate=22 March 2017}}</ref>
కవి.<ref name="తెలుగు కవిత: తీపి గాయాల యుగళగీతం">{{cite web|last1=వన్ ఇండియా|title=తెలుగు కవిత: తీపి గాయాల యుగళగీతం|url=http://telugu.oneindia.com/sahiti/kavitha/wounded-poem-nagaraju-kuvvarapu-194784.html|website=telugu.oneindia.com|accessdate=22 March 2017}}</ref>
 
పంక్తి 43:
 
== సాహిత్య బీజం ==
నాగ‌రాజు 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న సంవ‌త్స‌రం 2006-2007. ఆ సంవ‌త్స‌ర‌మే వందేమాత‌రం గీతం రాసి 100 సంవ‌త్స‌రాలు అవ‌డంతో నియోజ‌కవ‌ర్గ స్థాయిలో వ్యాస‌ర‌చ‌న‌, వ‌కృత్వం పోటీలు నిర్వ‌హించారు. ఆ పోటీలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో వ్యాస‌ర‌చ‌న‌లో మొద‌టి బ‌హుమ‌తి పొందాడు. అప్ప‌టి నుంచి సాహిత్యం పై మ‌క్కువ‌ పెరిగి క‌విత్వం వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు.
పోటీలు నిర్వ‌హించారు. ఆ పోటీలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో వ్యాస‌ర‌చ‌న‌లో మొద‌టి బ‌హుమ‌తి పొందాడు. అప్ప‌టి నుంచి సాహిత్యం పై మ‌క్కువ‌ పెరిగి క‌విత్వం వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు.
 
== ఉన్న‌త విద్య‌ ==
Line 54 ⟶ 53:
 
== పాటల రచయితగా ==
మొదటగా ల‌వ్ అన్‌ ప్లెగ్డ్ అనే లఘుచిత్రానికి నాగ‌రాజు రాసిన 'ఈ క్ష‌ణ‌మే' అనే పాట 2013, డిసెంబ‌ర్ 15న ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌లైంది. 2015, ఆగ‌స్టు 15న స్వేరోస్ నిర్వ‌హించిన రాష్ట్రస్థాయి క్రీడ‌ల‌ను ఉద్దేశించి రాసిన 'లవ్ ఇండియా' పాట నాగరాజు మంచి పేరును తెచ్చిపెట్టింది.
 
== సినీరంగ ప్ర‌వేశం ==
2015లో వచ్చిన ''అమీర్‌పేటలో'' చిత్రంలోని 'సాప్ట్‌వేర్ లైఫ్‌కోసం' అనేపాటతో సినీరంగ ప్ర‌వేశంచేశాడు.<ref>కల్లూరు టూ అమీరుపేటలో, నవ తెలంగాణ ఖమ్మం జిల్లా ఎడిషన్, ఏప్రిల్ 13, 2017.</ref> 2017లో2017, డిసెంబరు 15న విడుదలైన ''ఉందా.. లేదా?'' అనే చిత్రానికిచిత్రంలో రెండు పాట‌లు రాశాడు. ఇప్ప‌టి2020, వ‌ర‌కుజనవరి వివిధ3న ర‌కాలుగావిడుదలైన 35''ఉత్తర'' చిత్రంలో 'ఓ చూపే చుక్కల ముగ్గుల' పాటను రాశాడు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 100 పాట‌ల‌ను ర‌చించాడురాశాడు.
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/నాగరాజు_కువ్వారపు" నుండి వెలికితీశారు