"శ్రీనాథుడు" కూర్పుల మధ్య తేడాలు

జన్మ స్థలము
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(జన్మ స్థలము)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
 
== రాజాశ్రయం ==
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించాడు. వీరు [[కొండవీటి]] ప్రభువు సర్వజ్ఞసింగ భూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. శ్రీనాధుడు కొండవీటి రెడ్డి రాజు ప్రోలయ వేమభూపతి ఆష్థానం వాడని ప్రసిద్ధి. శ్రీనాధుడు రెడ్డిరాజుల కడనున్న విద్యాధికారి అన్నమాట లోక విదితం. అద్దంకి రెడ్డిరాజులు క్రమముగా కొండవీడు, రాజమహేంద్రవరములలో రాజ్యమేలినారు. శ్రీనాధభట్ట సుకవి కొన్నాళ్ళు విస్తృతముగా ఆంధ్రదేశముననే కాక కర్ణాటక ప్రాంతమునందు కూడ సారస్వత యాత్రలు నెరపి తన భాషకు ఎనలేని సేవ చేసినాడు. శ్రీనాధామాత్యుని తాతగారు కమలనాభామాత్యుడు తన మనుమని ముద్దు పలికులలో ఇట్లు వర్ణించినాడు "కనకక్ష్మాధర ధీరు, వారిధి తటీ కాల్ పట్టణాధీశ్వరున్ అనుగుందాత, కమనాభామాత్య చూడామణిన్" సాగర తటమునందున్న కాల్ పట్టణమునకు అధిపతి కమలలాభామాత్యుడు నేటి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మనదికి దక్షిణ తటమున బంగాళాఖాతమునకు పడమరగా సుమారు ఇరువది కిలోమీటర్ల దూరములోనున్న నేటి ఊరు కొలచనకోట. ఈ కొలచనకోట యే కొలసనకోట (కాల్ సనకోట) అదే శ్రీనాధుని జన్మస్థలమని పలువురి చరిత్రకారుల అభిప్రాయము. మరికొందరు పండితులు శ్రీనధుడు సింగరాయ కొండ ప్రాంతము వాడని అందురు.కందుకూరు ప్రాంతమగు సింగరాయ కొండకు చేరువగల నెలవులలో శ్రీనాధుడుండెనని అనుకుందురు. ఇక్కడ అద్దంకి దాపున ఒక సింగరికొండ యున్నది. ఇదియు నారసింహ క్షేత్రము. ఏది ఎమైనా శ్రీనాధుడు ప్రకాశం సీమలోనివాడని, జన్మస్థలము ఈ ప్రాంతములోనే జరిగినదని తెలియుచున్నది.
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించాడు. వీరు [[కొండవీటి]] ప్రభువు సర్వజ్ఞసింగ భూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. శ్రీనాధుడు కొండవీటి రెడ్డి రాజు ప్రోలయ వేమభూపతి ఆష్థానం వాడని ప్రసిద్ధి
 
 
==ఘనత - బిరుదులు ==
[[డిండిమభట్టు]] అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]]ను బిరుదము ఉంది.
738

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2867318" నుండి వెలికితీశారు