"బైబిల్ గ్రంధములో సందేహాలు" కూర్పుల మధ్య తేడాలు

Uuuu
(Uuuu)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
కన్యక గర్బం దాల్చడమనేది మహిమకు సంబంధించిన విషయం. మరియ కన్యకాదు అని అనుకుంటే బైబిలు గ్రంథానికి అర్ధం లేదు. మేరీ కన్య కాకపోతే కర్ణుడికి జన్మనిచ్చిన కుంతీదేవి, గౌతమ బుద్ధుడికి జన్మనిచ్చిన మహామాయ కన్యకలు అవరు. కనుక శరీర సంబంధంగా ఆలోచించకుండా ఉన్నప్పుడు మత గ్రంథాలు పవిత్రంగా కనిపిస్తాయి, ఫలితంగా వాటిని చదివిన మానవుడు సన్మార్గంలో ప్రయాణిస్తాడు.
 
==దేవుడు మనిషికి పరలోకరాజ్యాన్ని వాగ్ధానం చేశాడా?==చేశాపంపాడు. మానవుల పాపముల నిమిత్తము యేసు చేసిన శిలువ మరణము ద్వారా దేవుడు మనిషికి తిరిగి పరలోక అర్హత ప్రసాదించాడు.
బైబిలులో ఎక్కడా యెహోవా దేవుడు మానవుడికి పరలోకరాజ్యాన్ని వాగ్ధానం చేయలేదు. ఇశ్రాయేలీయులకు పాలు తేనె ప్రవహించు రాజ్యాన్ని అనగా భూలోక రాజ్యాన్ని వాగ్ధానం చేశాడు. ఇది నిర్గమకాండంలో కనిపిస్తుంది. కాని మనిషికి పరలోకరాజ్యం అర్హత కల్పించడం అనేది దేవుడి సంకల్పం, ప్రణాలిక, ఏర్పాటు. ఆ ప్రకారంగా తన కుమారుడైన యేసుని భూలోకానికి కన్యక మరియ గర్భము ద్వారా పంపాడు. మానవుల పాపముల నిమిత్తము యేసు చేసిన శిలువ మరణము ద్వారా దేవుడు మనిషికి తిరిగి పరలోక అర్హత ప్రసాదించాడు.
 
=='''క్రీస్తు తల్లీ కూతుళ్ళ మధ్య , అత్తా కోడళ్ళ మధ్య విరోధం కలిగించాలని వచ్చాడా? '''==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2867388" నుండి వెలికితీశారు