జూన్ 5: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: → , , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
[[File:President Barack Obama is presented with a scarf by Rayapati Sambasiva Rao.jpg|thumb|President Barack Obama is presented with a scarf by Rayapati Sambasiva Rao]]
* [[1908]]: [[రావి నారాయణరెడ్డి]], కమ్యూనిస్టు నాయకుడు, [[తెలంగాణ]] పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)
* [[1934]]: [[చెన్నుపాటి విద్య]], భారత పార్లమెంటు సభ్యురాలు మరియు, సంఘ సేవిక.
* [[1941]]: [[ఆచార్య ఎస్వీ రామారావు]], పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
* [[1943]]: [[రాయపాటి సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు.
* [[1961]]: [[రమేశ్ కృష్ణన్]], భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
* [[1968]]: [[మూరెళ్ల ప్రసాద్]], ప్రముఖ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు మరియు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.
* [[1976]]: [[రంభ (నటి)]], తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ
 
== మరణాలు ==
* [[1973]]: [[మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్]], గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).
* [[1996]]: [[:en:Kubernath Rai|ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్]], భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
 
* ప్రపంఛ పర్యావరణ దినోత్సవం.
"https://te.wikipedia.org/wiki/జూన్_5" నుండి వెలికితీశారు