విద్యున్నిరోధం, వాహకత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో , , → ,, , → , , ( → ( (2) using AWB
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , , → ,
పంక్తి 1:
[[File:Resistor.jpg|200px|right|నిరోధకం]]
'''విద్యున్నిరోధం''' అనేది [[విద్యుత్ వాహకాలు|విద్యుద్వాహకా]]ల గుండా విద్యుత్తు ఎంత మేరకు అడ్డగించ బడుతోందో తెలిపే ఒక ప్రమాణం. వాహకంలో, ఎలక్ట్రాన్ల స్వేచ్ఛా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఆ వాహకపు నిరోధం అనవచ్చు. దీనికి వ్యతిరేకమైన లక్షణం విద్యుత్ వాహకత్వం. అంటే విద్యుత్ ఎంతమేరకు ప్రవహిస్తుందో తెలిపే ప్రమాణం. విద్యున్నిరోధానికి భౌతిక ఘర్షణ (రాపిడి వలన కలిగే నిరోధం) లాంటి లక్షణాలు ఉన్నాయి. విద్యున్నిరోధాన్ని ఓమ్ ([[ఒమేగా|Ω]]) లలో కొలిస్తే, విద్యుత్ వాహకత్వాన్ని [[సీమెన్స్]]లో కొలుస్తారు.
 
అన్ని వస్తువులు ఎంతో కొంత నిరోధాన్ని కలిగిఉంటాయి. కానీ సూపర్ కండక్టర్లు మాత్రం ప్రత్యేకమైనవి. వాటి నిరోధం సున్న.
పంక్తి 9:
==ప్రమాణాలు==
* వాహక నిరోధానికి ప్రమాణం "ఓం" దీనిని గ్రీకు అక్షరం అయిన "Ω" (ఒమేగా) తో సూచిస్తారు. ఒక ఓం అనగా వోల్ట్ పెర్ మీటర్. అతి పెద్ద ప్రమాణాలు, చిన్న ప్రమాణాలుగా "మెగా ఓం", "మిల్లి ఓం" వంటివి వడుతారు.
* ఒక మిల్లీ ఓం = 10<sup>-3−3</sup>Ω మరియు, ఒక మెగా ఓం = 10<sup>3</sup> Ω అవుతుంది.
==వాహకత్వం==
నిరోధం యొక్క విలోమాన్ని "వాహకత్వం" అంటారు. దీనిని "మో (mho) అనెఅనే ప్రమాణంతో సూచిస్తారు.
:వాహకత్వం = <math>{1\over R}</math>
== కారణాలు ==
విద్యున్నిరోధం ఒక్కో పదార్థంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకి [[రాగి]]తో పోల్చుకుంటే [[టెఫ్లాన్]] అనే పదార్థంలో నిరోధం 10<sup>30</sup> రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత తేడా ఎందుకంటే లోహాలలో ఒకే చోట ఉండకుండా స్వేచ్ఛగా తిరిగే ఎలక్ట్రానులు ఎక్కువగా ఉంటాయి. అదే విద్యున్నిరోధక పదార్థాలలో అయితే ఈ ఎలక్ట్రాన్లు అణుసముదాయానికి దగ్గర్లో కేంద్రీకృతమై ఉంటాయి. వీటిని అక్కడ నుంచి ప్రవహింపజేయాలంటే (ఎలక్ట్రాన్ల ప్రవాహానికి వ్యతికరేకంగా ప్రవహించేది విద్యుత్తు) ఎక్కువ శక్తి అవసరమౌతుంది. అదే నిరోధం. [[అర్ధవాహకం|అర్ధ వాహకాల]]నేవి ఈ రెండింటి మధ్యలో ఉంటాయి.
 
నిరోధం ఉష్ణోగ్రతను బట్టి మారిపోతూ ఉంటుంది. అర్ధవాహకాలలో అయితే పదార్థం మీద కాంతి ప్రసరించడం వల్ల కూడా మారిపోతుంటుంది.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]