2001: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
== మరణాలు ==
[[దస్త్రం:TeluguFilmDirector Jandhyala.jpg|thumb|కుడి|జంధ్యాల]]
* [[జనవరి 1]]: [[ఆరుట్ల కమలాదేవి]] నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
* [[ఫిబ్రవరి 9]]: [[హెర్బర్ట్ సైమన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
* [[ఫిబ్రవరి 25]]: [[డొనాల్డ్ బ్రాడ్‌మన్]], అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
పంక్తి 29:
* [[జూన్ 10]]: [[లక్ష్మీదీపక్]], తెలుగు సినిమా దర్శకుడు. (జ.1935)
* [[జూన్ 19]]: [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి|జంధ్యాల]], సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
* [[ఆగష్టు 16]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త మరియు, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918)
* [[సెప్టెంబర్ 10]]: [[పొట్లపల్లి రామారావు]], కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు
* [[సెప్టెంబర్ 27]]: [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]]కు రెండుసార్లు [[ముఖ్యమంత్రి]]. (జ.1920)
* [[అక్టోబర్ 5]]: [[కల్లూరి తులశమ్మ]], ప్రముఖ సంఘసేవకురాలు మరియు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (జ.1910)
* [[అక్టోబర్ 30]]: [[కొత్తదాస్]], పేరుమోసిన గూండా, రాజకీయనాయకుడు.
 
"https://te.wikipedia.org/wiki/2001" నుండి వెలికితీశారు