1933: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (9), ( → ( (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
== జననాలు ==
[[దస్త్రం:Velcheru narayana rao.jpg|thumb|కుడి|వేల్చేరు నారాయణరావు]]
* [[ఫిబ్రవరి 1]]: [[వెల్చేరు నారాయణరావు]], ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు, పండితుడు.
* [[మార్చి 6]]: [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]],ప్రముఖ తెలుగు సినిమా కథానాయిక. (మ.2018)
* [[మార్చి 25]]: [[వసంత్ గోవారికర్]], ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015)
* [[మార్చి 31]]:[[నటరాజ రామకృష్ణ]], పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (మ.2011)
* [[ఏప్రిల్ 1]]: [[బాపూ నాదకర్ణి]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[మే 9]]: [[దోమాడ చిట్టబ్బాయి]], ప్రముఖ నాదస్వర విద్వాంసులు. (మ.2002)
* [[మే 20]]: [[జె. వి. రమణమూర్తి]], ప్రముఖ రంగస్థల మరియు, సినిమా నటుడు, దర్శకుడు. (మ.2016)
* [[మే 24 ]]: [[పి.జె.శర్మ]], ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు, సినిమా నటుడు. (మ.2014)
* [[జూన్ 27]]: [[రమేష్ నాయుడు]], సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (మ.1987)
* [[జూలై 1]]: [[దరియా హుస్సేన్‌ షేక్‌]], అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి
* [[జూలై 4]]: [[కొణిజేటి రోశయ్య]], రాజకీయ నాయకుడు ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు.
* [[జూలై 12]]: [[గడ్డం గంగారెడ్డి]], రాజకీయ నాయకుడు మరియు, మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017)
* [[జూలై 20]]: [[రొద్దం నరసింహ]], భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత.
* [[ఆగష్టు 6]]: [[:en:A.G. Kripal Singh|ఎ.జీ. కృపాల్ సింగ్]], భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (మ.1987)
* [[ఆగష్టు 10]]: [[తుర్లపాటి కుటుంబరావు]], ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు, వక్త.
* [[ఆగష్టు 14]]: [[అక్కినేని అన్నపూర్ణ]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]] గారి భార్య. (మ.2011)
* [[ఆగష్టు 22]]: [[గోపీకృష్ణ (నాట్యాచార్యుడు)|గోపీకృష్ణ]], భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు, నృత్య దర్శకుడు. (మ.1994)
* [[ఆగష్టు 27]]: [[నాన్సీ ఫ్రైడే]], స్త్రీ లైంగిక తత్వం మరియు, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి.
* [[సెప్టెంబర్ 27]]: [[నగేష్]], దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు, రంగస్థల నటుడు (మ.2009).
* [[అక్టోబర్ 10]]: [[సదాశివ పాటిల్]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[అక్టోబర్ 24]]: [[చామర్తి కనకయ్య]] కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010)
"https://te.wikipedia.org/wiki/1933" నుండి వెలికితీశారు