1920: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (9)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
[[దస్త్రం:Kotla vijayabhaskarareddy.jpg|thumb|కుడి|కోట విజయభాస్కరరెడ్డి]]
* [[జనవరి 1]]: [[మహమ్మద్ రజబ్ అలీ]], [[ఖమ్మం జిల్లా]] రాజకీయ నాయకుడు. (మ.1997)
* [[జనవరి 2]]: [[ఐజాక్ అసిమోవ్]], అమెరికన్ రచయిత మరియు, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
* [[జనవరి 20]]: [[బి.విఠలాచార్య]], తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకులు మరియు, నిర్మాత. (మ.1999)
* [[ఫిబ్రవరి 5]]: [[షేక్ నాజర్]], [[బుర్రకథ]] పితామహుడు. (మ.1997)
* [[మార్చి 5]]: [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
పంక్తి 32:
* [[మే 17]]: [[శాంతకుమారి]], అలనాటి తెలుగు సినిమా నటీమణి.
* [[జూన్ 11]]: మహేంద్ర, [[నేపాల్]] రాజు.
* [[జూన్ 28]]: [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]], ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు, ఉపన్యాసకులు.
* [[జూలై 7]]: [[మద్దిపట్ల సూరి]], ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు, సాహితీవేత్త. (మ.1995)
* [[జూలై 9]]: [[తమ్మారెడ్డి సత్యనారాయణ]], భారత కమ్యూనిష్టు పార్టీ నేత. (మ.)
* [[జూలై 10]]: [[పీసపాటి నరసింహమూర్తి]], ప్రముఖ రంగస్థల నటుడు. (మ.2007)
పంక్తి 41:
* [[జూలై 18]]: [[ఆవుల జయప్రదాదేవి]], మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
* [[ఆగష్టు 16]]: [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]]కు రెండుసార్లు [[ముఖ్యమంత్రి]]. (మ.2001)
* [[ఆగష్టు 18]]: [[హర్భజన్ సింగ్ (కవి)|హర్భజన్ సింగ్]] పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు మరియు, అనువాదకుడు. (మ.2002)
* [[ఆగస్టు 20]]: [[రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి]], ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలు.
* [[ఆగస్టు 26]]: [[ఏల్చూరి సుబ్రహ్మణ్యం]], ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
* [[సెప్టెంబరు 10]]: [[కల్యంపూడి రాధాకృష్ణ రావు ]], ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు మరియు, గణాంక శాస్త్రజ్ఞుడు.
* [[సెప్టెంబరు 25]]: [[సతీష్ ధావన్]], భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
* [[అక్టోబరు 4]]: [[తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ హేతువాది మరియు, వామపక్షవాది. (మ.2013)
* [[అక్టోబరు 15]]: [[భూపతిరాజు విస్సంరాజు]], ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002)
* [[అక్టోబరు 17]]: [[షోయబుల్లాఖాన్]], నిజాం విమోచన పోరాటయోధుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు.
పంక్తి 54:
* [[అక్టోబర్ 17]]: [[షోయబ్ ఉల్లాఖాన్]], [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణా సాయుధ పోరాట యోధుడు]], బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ [[జర్నలిస్ట్]], మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)
* [[నవంబరు 5]]: [[డగ్లస్ నార్త్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[నవంబరు 7]]: [[బొల్లిముంత శివరామకృష్ణ]], అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు, హేతువాది. (మ.2005)
* [[నవంబరు 10]]: [[దత్తోపంత్ ఠెన్గడీ]], హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు మరియు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
* [[నవంబరు 13]]: [[కె.జి.రామనాథన్]] సుప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
* [[నవంబరు 17]]: [[జెమినీ గణేశన్]], సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)
"https://te.wikipedia.org/wiki/1920" నుండి వెలికితీశారు