మే 1: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
* [[1960]]: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూధచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
* [[1960]]: డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
* [[1960]]: [[గుజరాత్]] మరియు, [[మహారాష్ట్ర]] ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
* [[1963]]: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)
* [[1967]]: [[ఉత్తర ప్రదేశ్]] గవర్నర్‌గా [[బెజవాడ గోపాలరెడ్డి]] పదవీబాధ్యతలు చేపట్టాడు.
పంక్తి 30:
* [[1919]]: [[మన్నా డే]], ప్రముఖ నేపథ్య గాయకుడు.
* [[1924]]: [[పూసపాటి విజయరామ గజపతి రాజు]], పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
* [[1925]]: [[నార్ల చిరంజీవి]], ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు, సినీ గీత రచయిత.
* [[1943]]: [[కొలకలూరి స్వరూపరాణి]], ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
* [[1943]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]], 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
పంక్తి 40:
* [[1955]]: [[రాధేయ]], తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రచయిత.
* [[1965]]: [[దొడ్ల నారపరెడ్డి]], ఆయుర్వేద వైద్యులు మరియు, రచయిత.
* [[1971]]: [[అజిత్ కుమార్]], భారత దేశ సినీ నటుడు.
* [[1981]]: [[సుమన్ శెట్టి]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు.
పంక్తి 50:
* [[2019]]: [[బి. సుభాషణ్ రెడ్డి]] కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.[[1943]])
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
 
* [[మే దినోత్సవం]] - లేబర్ డేగా 66 దేశాలలో జరుపుకుంటారు.
పంక్తి 56:
* లీ డే (హవాయి లో)
* పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
* యూనస్ ఎమ్రెఎమ్రే స్మృతి దినం (టర్కీలో)
* మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.
 
"https://te.wikipedia.org/wiki/మే_1" నుండి వెలికితీశారు