పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 170:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం===
[[భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం]]
 
ఎంతో పురాతనమైన, చరిత్రాత్మకమైన ఈ శివాలయం, ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడి, శ్రీకృష్ణదేవరాయలచే పునః ప్రతిష్ఠింపచేయబడింది, రాష్ట్ర ప్రఖ్యాతి గాంచింది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా, ఎంతో దూరం నుండి యాత్రీకులు వేలసంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం.
 
===శ్రీ కోదండ రామాలయం===
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[శ్రీరామనవమి]] సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [6]
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు