నందకం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
 
విష్ణు సహస్ర నామాల్లో నందకం రెండు సార్లు కనిపిస్తుంది. ఒక మంత్రంలో విష్ణువును శంఖం, నందకం, చక్రం ధరించినవాడిగా కీర్తిస్తుంది. 994 వ నామం నందకి (నందకం ధరించిన వాడు).<ref name="Chinmayananda">{{cite book|author=Swami Chinmayananda|authorlink=Chinmayananda Saraswati|title=Vishnusahasranama|url=https://books.google.com/books?id=G2EfW1oiVw8C&pg=PA246|publisher=Chinmaya Mission|isbn=978-81-7597-245-2|pages=11, 246}}</ref>
 
ఉత్తర ప్రదేశ్ లోని దియోఘర్ లో గుప్తుల కాలానికి చెందిన ఒక ఫలకం మీద శేషశాయియైన విష్ణువు, దాని పక్కనే కత్తి పట్టుకుని నిలుచుని ఉన్న ఒక యువకుడి రూపంలో నందకుడిని చూపించారు. ఆయుధ పురుషుడు విష్ణు ఆయుధాలను మధు కైటబుల మీదకు ఎత్తిచూపుతున్నట్లు ఉంటుంది.<ref>{{cite journal|last=[[C. Sivaramamurti]]|year=1955|title=The Weapons of Vishṇu|journal=[[Artibus Asiae]]|publisher=Artibus Asiae publishers|volume=18|issue=2|page=130|jstor=3248789|doi=10.2307/3248789|first1=C.}}</ref><ref>{{cite book|title=The Orissa Historical Research Journal|year=1985|publisher=Superintendent, Research and Museum, Orissa|page=88}}</ref> [[మహాబలిపురం]] లోని మషిషాసుర మర్దిని మండపంలో కూడా నందకుడిని ఒక ఆయుధ పురుషుడిగా చిత్రీకరించి ఉన్నది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నందకం" నుండి వెలికితీశారు