నందకం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ మూస తీసేశాను
ట్యాగు: 2017 source edit
చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
పంక్తి 1:
[[దస్త్రం:Shivas Kinder - 0190.jpg|thumb|375x375px|తన కుడి చేతిలో కత్తిని పట్టుకున్నవిష్ణు రూపం]]
[[నందకం]] అంటే [[శ్రీమహావిష్ణువు]] చేతిలో ఉండే [[కత్తి]]. [[అన్నమయ్య]] దీని అంశచే జన్మించాడని [[పురాణములు|పురాణాలు]] చెబుతున్నాయి. [[మహా విష్ణువు]] [[శ్రీకృష్ణావతారం]]లో ఉన్నపుడు [[రుక్మిణి]]ను అపహరించి తెచ్చి పెళ్ళిచేసుకుంటాడు. అప్పుడు వాళ్ళను రుక్మిణి అన్నయైనఅన్న [[రుక్మి]] అడ్డుకుంటాడు. వారిద్దరి మధ్య [[యుద్ధం]] కూడా జరుగుతుంది. అన్నను చంపడానికి [[రుక్మిణీ|రుక్మిణి]] ఒప్పుకోదు. రుక్మి విల్లమ్ములు నాశనం చేసేదాకా ఇతర [[ఆయుధాలు]] వాడతాడు. యుద్ధం చివరి దశలో శ్రీకృష్ణుడు ఈ కత్తిని ఉపయోగించి రుక్మికి శిరోముండనం చేయిస్తాడు. మీసాలు గొరిగిస్తాడు. అలా చేస్తే [[శత్రువు]] ఓడిపోయినట్లే లెక్క.
 
== నిర్మాణ శాస్త్రంలో ==
విష్ణువును సాధారణంగా నాలుగు చేతులు కలిగిన విగ్రహంగా చూపడం పరిపాటి. ఒక చేతిలో [[పాంచజన్యము|పాంచజన్యం]] (శంఖం), రెండో చేతిలో [[సుదర్శన చక్రం]], మూడో చేతిలో [[తామర పువ్వు|పద్మం]], నాలుగో చేతిలో కౌమోదకం ([[గద]]) ఉంటాయి.. ఎనిమిది లేదా పదహారు చేతులు కలిగిన రూపాల్లో ఒక చేతిలో కత్తి ఉన్నట్లు చూపిస్తారు. కానీ కత్తి చేతిలో ఉన్న రూపం అంత ఎక్కువగా కనిపించదు. గుప్తుల కాలం (సా. శ. 320–550) నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నదిఉంది.
 
హిందూ పురాణాల్లో విష్ణువు ఒక్కో ఆయుధం ఎలా సంపాదించడనడానికి విస్తృతమైన కథనాలు ఉన్నా, కత్తి మాత్రం ఎలా సంపాదించడనడానికి ఎలాంటి కథనాలు లేవు. రామాయణంలో మాత్రం రాముడి వర్ణనలో చూచాయగా కనిపిస్తుంది.<ref name="Krishna2009">{{cite book|author=Nanditha Krishna|title=The Book of Vishnu|date=July 2009|publisher=Penguin Books India|isbn=978-0-14-306762-7|pages=17, 24–5}}</ref>
"https://te.wikipedia.org/wiki/నందకం" నుండి వెలికితీశారు