బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (8), typos fixed: →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 68:
 
==రవాణా సౌకర్యాలు==
బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని మరియు, దక్షిణ [[ఒడిషా]] ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ధి చెందాయి.
 
===రోడ్డు===
బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంది. [[జాతీయ రహదారి 5 (భారతదేశం)]] (చెన్నై– కోల్‌కతా) మరియు, [[m:en:National Highway 59 (India)|NH-59]] (గోపాల్‌పూర్– అహ్మదాబాద్) మరియు, ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉంది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.
 
===రైలు===
[[m:en:Brahmapur railway station|బరంపురం రైల్వేస్టేషను]] [[కోల్‌కతా]] మరియు, [[చెన్నై]] మహానగరాలను కలుపుతూ సాగే [[m:en:East Coast Railway Zone|ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్]]కు అనుసంధానమై ఉంది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు, పట్టణాలైన [[కొత్త ఢిల్లీ]], [[అహ్మదాబాద్]], [[బెంగలూరు]], [[భువనేశ్వర్]], [[చెన్నై]], [[కటక్]], [[ముంబాయి]], [[నాగ్‌పూర్]], [[పూనా]], [[పూరి]], [[విశాఖపట్నం]], [[కోల్‌కతా]], [[రాయ్‌పుర్]], [[సంబల్‌పుర్]] లను సులభంగా చేరుకోవచ్చు.
 
===సముద్రం===
ఈ పట్టణంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. అవి అత్యంత పురాతన ఓడరేవు ఐన గోపాల్‌పూర్ మరియు, [[m:en:Paradip Port|పారాదీప్ పోర్ట్ ట్రస్ట్]] ద్వారా నిర్మితమైన శాటిలైట్ రేవు '''బాహుదా మౌత్ (ముహన్) ''' ఈ రెండు ఓడరేవులు.
 
==ప్రముఖులు==
*[[తాపీ ధర్మారావు నాయుడు]] - తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబరు 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
*[[జయంతి కామేశం పంతులు]] - ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టుపేటలో నివసించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కథకుడు అయిన [[ఆదిభట్ల నారాయణదాసు]] గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో [[ఉపజాత్యష్టకం]] చెప్పిఉన్నారు
*[[తుర్లపాటి రాజేశ్వరి]] ప్రవాసాంధ్ర రచయిత్రి. ఈమె [[ఒరిస్సా]] రాష్ట్రంలోని బరంపురంలో ఉంటూ తెలుగు సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నది.
*[[వరాహగిరి వెంకటగిరి]]
పంక్తి 95:
{{ఒడిశా}}
 
[[వర్గం:ఒడిశా నగరాలు మరియు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు