మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

మీడియా ఫైల్ ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
#సెయింట్ ఫ్రాన్సిస్ బాలుర ఉన్నత పాఠశాల
#సెయింట్ ఆన్స్ బాలికల ఉన్నత పాఠశాల
#జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,డిసెంబరు-28వ తేదీ నుండి, శుద్ధజలం అందించుచున్నారు. మాచర్ల తెలుగుదేశం బాధ్యులు శ్రీ చిరుమామిళ్ళ మధుబాబు, ఈ పథకానికి కావలసిన పరికరాలను వితరణగా అందించారు. [10]
#జిల్లా పరిషత్తు ఉన్నత(బాలికల) పాఠశాల (హెచ్.ఎమ్) నాగమణి
#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల మాచర్ల పట్టణంలోని సాగర్ రహదారిలోని క్వారీ దగ్గర ఉంది.
#న్యూటన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ.
#శ్రీ త్యాగరాజ గాత్ర సంగీత శిక్షణాలయం:- ఈ సంగీత కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు శిక్షణ పొంది, అనేక పోటీలలో పాల్గొని బహుమతులు పొందినారు. ఈ కళాశాల 10వ వార్షికోత్సవం 2014,మే-25 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. [2]
#కస్తూర్బా పాఠశాల.
#కిడ్స్ పాఠశాల.
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు