గంగోత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==భవిష్య బద్రీ దేవాలయం==
తపోవనం సమీపంలోని దట్టమైన అర్ణ్యాలమద్య భవిష్య బద్రీ దేవాలయం ఉంది.భవిష్య బద్రీ దేవాలయం జోషిమఠానికి 17 కిలోమీటర్లదూరంలో ఉంది.తపోవనానికి సమీపంలోని శిఖరంపైన ఉన్న భవిష్య బద్రీ దేవాలయం లో నరసింహస్వామి ప్రతిష్ఠితమై ఉన్నాడు.భవిష్యత్తులో బద్రీనాధ్‌ని చేరుకోలేని పరిస్తితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఈ కారణంగా ఈ దేవాలయం భవిష్య బద్రీ దేవాలయం ఆలయంగా పిలువబడుతుంది.
 
==జనసంఖ్య==
"https://te.wikipedia.org/wiki/గంగోత్రి" నుండి వెలికితీశారు