"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
భాషా శాస్త్రకారులు తెలుగును [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషా వర్గము]]<nowiki/>నకు చెందినదిగా వర్గీకరించారు<ref>{{Cite web |url=http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |title=తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం |website= |access-date=2010-10-12 |archive-url=https://web.archive.org/web/20101029124329/http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |archive-date=2010-10-29 |url-status=dead }}</ref>. అనగా తెలుగు – [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిన్|లాటిను]], [[గ్రీక్ భాష|గ్రీకు]] మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, [[కన్నడ భాష|కన్నడము]], [[మలయాళ భాష|మలయాళము]], తోడ, [[తుళు]], [[బ్రహుయి|బ్రహూయి]] మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, [[కోయ]], కొలామి కూడా ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0</ref>.
 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. [[సింధు లోయ నాగరికత|సింధులోయ నాగరికత]]<nowiki/>లోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం. <sup>''[citation needed]''</sup>
 
== '''చరిత్ర''' ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2868126" నుండి వెలికితీశారు