నార్కొ అనాలసిస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నేరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గీకరించినందున మూస తొలగించాను
పంక్తి 1:
{{వికీకరణ}}
{{వర్గీకరణ}}
నార్కొ అనాలసిస్ పరీక్ష లేదా నార్కొ పరీక్ష: ఈ పరీక్షలో కొన్ని రసాయన ద్రవ్యాల ద్వారా (చాలా వరకు పెంటోథాల్ సోడియం) ఒక ముద్దాయి ఆలోచనా శక్తిని తాత్కాలికంగా తగ్గించి, ఆ ముద్దాయి తన ఆలోచనలని జరిగిన ఘటనలను ఇతరులతో పంచుకొనేటట్లు చేయటం. నార్కొ అనాలసిస్ అనే పదమును మొదట వాడినది హార్సెల్లీ అనే శాస్త్రవేత్త. నార్కొ అనాలసిస్ ని మొట్టమొదట ఖైదీలమీద వాడినది రాబర్ట్ హౌస్ అనే వైద్యుడు. దానిని 1922లో వాడాడు. అయితే ఈ పరీక్ష మీద చాలా అనుమానాలు మరియు నైతికత ప్రశ్నలు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/నార్కొ_అనాలసిస్" నుండి వెలికితీశారు