ఫిబ్రవరి 29: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఫిబ్రవరి 29''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారం [[లీపు సంవత్సరము|లీపు సంవత్సరం]] లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వచ్చును.లీప్ దినం ఫిభ్రవరి 29. లీప్ సంవత్సరంలో అదనంగా వుండేరోజు. నాలుగు చేత శేషం లేకుండా భాగించబడే సంవత్సరం. (మినహాయింపులు 400 చేత భాగించబడని).
 
ఉదా:2008 లీపు సంవత్సరం. [[1900]] సంవత్సరం లీపు సంవత్సరం కాదు. కారణం ఏమిటంటే, [[1700]], [[1800]], [[1900]] సంవతరాలు 400 చేత భాగింపబడవు. 400 చేత భాగింపబడే [[1600]], [[2000]], [[2400]] సంవత్సరాలు లీపు సంవత్సరాలు. [[లీపు దినం]] నాడు జన్మించిన వారిని '[[లీప్ లింగ్స్]]' అని, '[[లీపర్స్]]' అని అంటారు. మనకు తెలిసిన [[లీప్ లింగ్]]/[[లీపర్]] పూర్వ [[ప్రధాన మంత్రి]] [[మొరార్జీ దేశాయ్]]
 
<br />
 
== ''మీకు తెలుసా'' ==
 
* నార్వేకు చెందిన కారిన్ హెన్రిక్సిన్.. ముగ్గురు పిల్లల జన్మనిచ్చింది. 1960లో ఆడపిల్ల పుట్టగా 1964,1968లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
* లీపు సంవత్సరంలో అనారోగ్యాలు , మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని రష్యన్లు విశ్వసిస్తారు
 
<br />
== సంఘటనలు ==
[[File:Gadicherla Harisarvothama Rao.JPG|thumb|250px|Gadicherla Harisarvothama Rao]]
"https://te.wikipedia.org/wiki/ఫిబ్రవరి_29" నుండి వెలికితీశారు