లాహిరి మహాశయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
'''శ్యామ చరణ్ లాహిరి''' ([[Bengali language|Bengali]]: শ্যামাচরণ লাহিড়ী ''Shêmā Chôron Lahiṛi'') (1828 సెప్టెంబరు 30 - 1895 సెప్టెంబరు 26) "లాహిరి మహాశయుడు"గా ప్రసిద్ధుడు. ఈయన భారత యోగీశ్వరులు మరియు [[బాబాజీ|మహావతార్ బాబాజీ]]కి శిష్యులు. ఆయన "యోగిరాజ్" మరియు "కాశీ బాబా"గా సుపరిచితుడు. ఈయన 1861 లో మహావతార్ బాబాజీ నుండి యోగంలో ఒక భాగమైన [[క్రియా యోగ]]ను నేర్చుకున్నారు. ఈయన [[యుక్తేశ్వర్ గిరి]] అనే యోగికి గురువు.
 
== జీవిత విశేషాలు ==
 
 
"https://te.wikipedia.org/wiki/లాహిరి_మహాశయులు" నుండి వెలికితీశారు