తుని రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.<ref>{{cite web|url=http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|title=Major Events in the Formation of S.E. Railway|last=|first=|publisher=South Eastern Railway|accessdate=2013-01-25|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1|archivedate=2013-04-01|df=}}</ref> ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది.
<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
ధూమ శకటాలు(ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో విశాఖపట్టణం తరువాత తుని లోనే ఆహారం అందుబాటులో ఉండేది అందుకే నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి [[రైలు]] బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడా చెప్పేవారు.
 
==వర్గీకరణ==