"తుని" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
తుని తూర్పు గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లా సరిహద్దులలో, తాండవ నది ఒడ్డున ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ, దక్షిణ దిశలో 64 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-5 (NH-5, National Highway-5) మీద, హౌరా-చెన్నై రైలు మార్గం మీద, విశాఖపట్టణానికి దక్షిణాన 98 కి.మీ. దూరంలోనూ, రాజమండ్రికి ఉత్తరాన 105 కి.మీ. దూరంలోనూ ఉంది. తునికి 18 కి.మీ. దూరంలో, తుని నుండి రాజమండ్రి వెళ్ళే మార్గంలో ఉన్న [[అన్నవరం]] బహుళ ప్రజాదరణలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండ మీద సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. తునికి 5 కి.మీ. దూరంలో, లోవకొత్తూరు దగ్గర ఉన్న [[తలుపులమ్మ లోవ]] చాల సుందరమయిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
 
తుని [[జనాభా]] 502.34,217900 (20012019 [[జనాభా లెక్కలు]] ప్రకారం <ref>{{GR|India}}</ref>). వీరిలో పురుషుల సంఖ్య 49 శాతం. స్త్రీల సంఖ్య 51 శాతం. జనాభా సగటు [[అక్షరాస్యత]] 64%. పురుషుల అక్షరాస్యత 69%, స్త్రీల అక్షరాస్యత 58%. జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 12% ఉన్నారు.
 
==పట్టణ చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2868312" నుండి వెలికితీశారు