దామెర రాములు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 58:
* సి.నా.రె. సాహిత్యపురస్కారం
* చికిత్సారత్న బిరుదు
* తెలంగాణ వెన్నెల దామోర రాములు కవిత్వం *
==రచనల నుండి ఉదాహరణ==
 
<poem>
* ఐ.చిదానందం *
'''విరామం ఓటమి కాదు'''
 
తొక్కి పట్టినం
-----------------------------------------------------------
పాడుతున్న గొంతుని
దోపిడీ కొండలలో
ఎత్తిపట్టిన పిడికిలిని
గంజి నీళ్ళు బతుకుల వర్గ పోరాటాలు
బూటుకాళ్లకింద అణగ
మహోజ్వలం గా
దొక్కినం ఇగ
దినదిన ప్రవర్దమానమై కొనసాగుతుంటే
వాడు లేసుడు కల్ల
నేను నా కలాన్ని ఖడ్గంగా మీటి
గొంతునిండా బలం పిండుకుని
ప్రపంచ శ్రామిక జన సంగీతానికి
పాడటం భ్రమ అని..
ప్రాణ వాయువునై
ప్రజల చెమటని క్రూర పరిహాసం చేసేవాళ్లు
కోరస్ పాడుతునే వుంటాను
అధికార ధన మదాంధతతో
 
అన్నూ మిన్నూ కానని వాళ్లు
అంటూ శ్రామికుల పీడితుల దళితుల నుండి వెలుబడిన దుఃఖ సంగీతం కు తన కవిత్వము కోరస్ అన్న కవి దామోర రాములు.
పండుగ జేసుకుంటున్నరు
 
నవ్వులు రువ్వుకుంటున్నరు
దామోర రాములు గారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలో 1954, జూలై 19 తేదీ న జన్మించినారు. వీరి తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ మెట్టయ్య లు . దళిత కుటుంబంలో పుట్టిన ఇతడు సమాజం నుండి వివక్షను, అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి విద్యార్థి దశనుండే వామపక్ష భావాలకు ఆకర్షితుడై ఉద్యమాలవైపు మళ్ళీ అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. విప్లవ విద్యార్థి సంఘాలలో చురుకుగా పాల్గొన్నాడు. హైదరాబాద్ లోని గాంధీ వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.యస్ చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.డి.చదివాడు. కొంతకాలం ప్రభుత్వ డాక్టరుగా పనిచేసి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో స్థిరపడి దాదాపు పాతిక సంవత్సరాలుగా నిర్మల్ పట్టణ వాసులుకు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ లోనే స్వంతంగా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు.
కేరింతల్తో మత్తులో
 
మైమరిచి జోగుతున్నరు
చిన్నతనం నుంచి సాహిత్య అభిలాషను పెంచుకున్న వీరు చిన్నతనంలోనే తన గురువు గారైన కొండపాక వెంకట నరసింహచార్యులు ప్రోత్సాహం తో చిన్నపుడే ఒక శతకం రాసిన ప్రతిభ శాలి రాములు. ఆ తర్వాత ప్రముఖ దిగంబర కవి చేరబండ రాజు గారి స్పూర్తి తో వారి ప్రోత్సాహంతో కవితా రచనను ప్రారంభించినారు.
అయినా వాడు లేస్తడు
 
గొంతు సవరించుకుంటడు
వీరి రచనలు
సవరించుకున్న గొంతు సుళ్లు తిరిగి
 
జడవిచ్చుకునే సమువూదమైతది
*కవిత్వం*
చేతివేళ్లు పిడికిలిగా బిగుసుకుంటై
* కోరస్ (1977)
వాడి చేయి శూలాయుధమైతది
* నెత్తుటి వెన్నెల (1988)
వాడు లక్ష్యం విస్మరించడు
* జయహే తెలంగాణా (2006)
వాని పని అయిపోయిందనుకోవద్దు
* అసలు ముఖం
వాడు మళ్లీ మళ్లీ లేస్తూనే ఉంటాడు
* తేలివాహ (2019)
వాడి ఆకాంక్ష ఆవేదన అలజడి ఆందోళన
 
ఆరాటం దేనికోసమో
*ఇతరములు*
చర్చ చేయనంతకాలం
* దామెర కవితాసర్వస్వం
సానుకూల పరిష్కారం రానంతకాలం
* దామెర కవితానుశీలన
వాడు పాడుతూనే ఉంటాడు
* అక్షరకవాతు
వానిపాట నదీ నదాలు
* నిప్పులు (నవల)
అడవులు పంటపొలాలు
* గంగమ్మ కథలు
గుట్టలు గుహలూ
* హేయిల్ తేలంగాణ (ఆంగ్లంలో)
భూన భోంతరాళం
 
మార్మోగుతోంది
వీరి కవిత్వం విషయం కు వస్తే శ్రీకాకుళం నక్సల్ బరీ ఉద్యమం కు స్పందనగా 1976 లో వీరు శీర్షిక పేరున కవిత రాసారు.
నినాద సందేశమై
 
ఫేసు బుక్కులో
తూర్పు
పరివ్యాప్తమౌతోంది
నీళ్లోసుకుందనీ
ఆకట్టుకుని ఆలోచింపజేసే
నేలలు నిండాయనీ
వాడిపాట ఉత్తేజ తరంగాలుగా
తెల్లారు గట్ల
పరివర్తన చెంది ప్రసారమై
మా గూట్లో కోడి కూసింది
కర్తవ్యోన్ముఖుల్ని చేస్తోంది
 
జవసత్వాలు కూడదీసుకున్న
అంటూ నక్సల్ బరి ఉద్యమం లో ఉషోదయం కాబోతుంది అంటూ కవితను రాసారు రాములు గారు. అలాగే ఇంద్రవెల్లి ఆదిమ వాసీల పై పోలీసులు జరిపిన అన్యాయపు దాడులను కాల్పులకు నిరసనగా నెత్తుటి వెన్నెల (1988) అనే కవిత్వం ను రాశారు. ఇది 1978-88 ప్రాంతంలో జరిగిన సంఘటనలకు కవితారూపం. ఇంకా మరో కవితా సంపుటి జయహే తేలంగాణ. ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపధ్యం లో వేలువడినది. 2006 లో వచ్చిన ఈ రచన 1995 తర్వాత నుండీ దశాబ్ద కాలం పాటు వచ్చిన మార్పులకు చిహ్నం.
వాడి పిడికిలి ప్రకంపనాలకు
 
ధృతరాష్ట్ర పీఠాలు కుప్పకూలక తప్పదు
ఓ కవి ! రచయిత ! ?
వాడి లక్ష్యం నెరవేరక తప్పదు
కథకుడా !
వాణ్ణి తొక్కేసినమని ఏమాత్రం
మా కర్ధమయ్యే భాషలో రాయండ్రి
విర్రవీగి విందులు చేసుకోవద్దు
 
వాడు అజేయ ప్రజాబలసంపన్నుడు
అనీ చెప్పే రాములు చక్కని ప్రజల భాషలో సంధర్భానుసారం తెలంగాణ భాష ను వాడుతూ తెలుగు భాష సోగసును పెంచుతు కవిత్వం రాసారు.
ఉద్యమ వీరుడు
 
భవిష్యత్తరానికి
జనం మాట తపినోడు
స్ఫూర్తి ప్రదాత...
మన దోస్తుగాడు
</poem>
దోస్తానికి నమ్మకమే పానం
జనం కోసం పానం
ఇవ్వడం మంచిమాట
మంచిని పదిమంది మెచ్చాలే ...
 
అంటూ సామాన్యుల భాషలో వాడుక పదాలను వాడుతూ కవిత్వం రాసారు రాములు గారు. 2006 లో ఆవిష్కరణ జరిగిన జయహే తెలంగాణ ను తెలంగాణ సిద్దాంత కర్త ప్రోఫేసర్ జయశంకర్ గారు ఆవిష్కరణ చేసారు.
 
మా నీలి రాగాల గుండెల్ని
తన్నాలనీ చూడకండి
తన్నిన తంతున్న
కాలిన చెప్పు మాదే
ఈ దేశ శిధిల కుల దేహన్ని మోసేది మేమే
 
*అసలు ముఖం*
 
చెమట నీళ్లతో
పెంచి పోషించిన మొక్కకాయలు కాసింది
చెట్టు కోమ్మల చాటు నుంచి
నన్నే చూస్తున్నాయి కష్ట ఫలాలు
అయితే మాత్రం
మండే కడుపు చుట్టు ఆంక్షల కంచె
ఒరే కామందు !
పండ్లు నాకుదక్కడానికి
చివరికి చావకైనా సిద్దమే
 
అంటూ శ్రమించే వారికే ఫలితం ఉండాలంటారు కవి.
 
వీరి మరో సంపుటి కోర్రాయి.తెలంగాణ లో మనిషీ జీవితం కు కోర్రాయి కి దగ్గర సంబంధం వుంది. తన కవితా సంపుటి కి ఈ పేరు పేట్టి ఆ పదానికి సాహిత్య గౌరవం ఇచ్చారు కవి. ఈ సంపుటి రాష్ర్టస్థాయి సినారె కవితా పురస్కారం పోందిన సంపుటి. దీనిని రాములు గారు తన మిత్రుడు డా. అప్పాల చక్రధారి గారికి అంకితం ఇచ్చారు. దీనిలో నదీ ఎప్పుడు ఎలా అయితే నిత్య నూతనం గా ఉంటుందో అలాగే కవిత్వం కూడా ఉండాలనీ అంటారు రాములు.
 
అలతి అలతి పదాల్లో
అనల్ప భావన్ని పోదిగి
పాఠకుల ఎదల్లో
ఒక తండాట్ల ఒక చింతన చర్చ
వాదోపవాదం
జిజ్ఞాన రెకెత్తించే నా కవిత
 
అంటూ ప్రతి కవిత ఒక గోదావరి లా జిజ్ఞానకు చింతన కు దారి తీసేలా ఉండాలంటారు కవి. సమాజం లో ఎన్నో మార్పులు వస్తున్న ఇంకా కులవ్యవస్థ మాత్రం వీడడం లేదు. దీనిపై కవి ఇలా అంటారు.
 
ఒక రచ్చబండ దగ్గర
ఒక కోర్టులో ఒక దర్బారులో
ప్రపంచం ఏ మూలలో సైతం
పరిష్కారం కానీ కేసు నాది
రోజుకో దేవుడి అవతారం ఎత్తేవాడు
రోజుకో కొత్తగుడి తెరచేవాడు
రోజు వేదాలకో వక్రభాష్యం చెప్పేవాడు
 
అంటూ దళితులకు రక్షణ లేదనీ ఈ పరిస్థితిలలో దళితులే దళపతులుగా మారాలనీ ప్రభోధించారు. కోర్రాయి లోనే మరో దళిత కవిత చావు డప్పు . దీనిలో ఇలా అంటారు.
 
అందచందాలతో అనేక రంగుల
మేళవింపులతో
అలరారే అవని ముఖ చిత్రం లో
అవర్ణుడివన్నారు
అమ్మ వోడిలో
ఆడుకోనివ్వలేదు
లోకం ఒడిలో చదువుకోనివ్వలేదు
---------------------------------
----------------------------------
పశువుల కన్నా హీనమైన మనుష్యులకు
నీ చర్మ మోలిచి చెప్పుల్ని కుట్టివ్వడం మానుకోకు
వాళ్ళ పెళ్ళిళ్ళ కి పెద్ద చప్పల్ని
చస్తే చావు డప్పుల్నే కోట్టడం మానుకోకు
 
అంటూ సమాజపు అగ్రకులాల దురహంకారాన్ని దళితుల పోరాటాన్ని చలనాన్ని వాటి ఫలితాలను తన కవిత ఆవిష్కరించారు. ఈ చావు డప్పు కవిత 1991 లో ఎక్సరే ఉత్తమ కవితా పురస్కారం ను పొందింది.
 
తెలంగాణ పోరాటం లో అత్మహత్యలు చేసుకుంటున్న యువత ను చూసీ తల్లడిల్లిన కవి
 
నాటి కోమరం భీం నుంచి బందంగీ దాకా
నాటి చాకలి ఐలమ్మ నుంచి నేటి కిషన్ జీ దాకా
మీలో నిక్షిప్తమై వున్న ధిక్కార స్పృహ
ఎదురు తిరిగే స్వరాల కరవాలాలు
ఎమైనయ్ తండ్రులారా
ఎందుకు చచ్చిపోతున్నారు
 
అంటూ ఆత్మ బలిదానాలు వద్దు అంటూ బలి కావోద్దు బరి గీయండ్రీ అనే కవిత ను రాశారు. ఈ కోర్రాయి లో అమరులు అయినా వారిని గురించి స్మృతి కవితలు కలవు. దామోర రాములు గారి అభిమాన కవి శివసాగర్ గారిని స్మరిస్తూ.....
 
అస్పృశ్యుడిగా పుట్టావు
నీ స్పర్శ చే తేలుగు కవిత్వం
శిఖరాలపై
చిరుగాలి సితార సంగీతం వినిపించింది
----------------------------------
----------------------------------
నిన్ను నీ కవిత్వాన్ని
తమ గుండెల్లో ఎనాడో భద్రపరుచుకున్నారు
కోంగ్రోత్తు పోరు పుంతల్లో
తమ రక్తాన్ని ధార పోయాడానికి
సమాయత్తమోతున్నారు
 
అంటూ నీ స్పర్శ తో కవిత్వం పునీతమైంది అనే కవిత రాశారు. అలాగే దీనిలో సద్దాం హుస్సేన్ ; జయశంకర్ ; సాములు సదాశివలపై స్మృతి కవితలు కలవు.
 
*కోర్రాయిలోని కోన్ని కవితా పంక్తులు*
 
సూర్యుడు అలిగి క్రుంకిపోయినాడు
చిమ్మ చీకట్లు భయ భీతిలా ఆవహిస్తున్నాయి
ఇప్పుడు నన్నడుగకు
మానవత్వం చిరునామా
 
*చూపు చింత*
 
నిజం నిప్పుల కోలిమి
నిజం సూటిగా కరుకుగా ఉంటుంది
వంకర టింకర వాదాలకు
గోడ్డలి పేట్టు
 
*నిప్పుల నీడలో*
 
సుఖదుఃఖాల ద్వంద్వాలే
కష్టాల్లో కడగండ్లల్లో
మానవ మాత్రులెంత
రంగు దేశం తేడా జాన్తా నై
కులం మతం మాన్తానే
అందరిలో ప్రవహించే
రక్త నదుల మూలం గమ్యం
సారం సారాంశం ఒక్కటే
 
*లేబర్ ఇంటర్నేషనల్*
 
వీరి కోర్రాయిలో కవితా శీర్షికలు చదివితే కవితా ఉద్దేశ్యం తేలుస్తునే ఉంటుంది. మరోకటి సాధారణంగా కవితా శీర్షికలు చిన్నవిగా ఉంటాయి. కానీ రాములు గారి కవితా శీర్షికలు మాత్రం కొంచెం పెద్ద గా ఉంటాయి. అవే వీరి కవిత్వంను ప్రత్యేకంగా నిలుపుతాయి.
 
*వీరికి వచ్చిన పురస్కారాలు*
 
* రంజని-కుందుర్తి అవార్డు
* కళాలయ అవార్డు
* ఎక్స్‌రే అవార్డు
* సి.నా.రె. సాహిత్యపురస్కారం
* చికిత్సారత్న బిరుదు
* తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)
 
కవిగా ఉద్యమకారుడిగా క్రియాశీలం గా పనిచేసినా రాములు గారు హైదరాబాద్ గాంధీ వైద్య కళాశాల లో చదువుకునే రోజులలో విరసం హైదరాబాదు సిటీ కన్వీనర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1980 లో వరంగల్లు కు వెళ్లిన వీరు అక్కడి విరసం కు కూడా కన్వీనరు గా పనిచేయడం విశేషం. 1985 లో నిర్మల్ కు ప్రభుత్వ వైద్యునిగా వేళ్లినా కూడా సాహిత్యం ను మరిచిపోలేదు. సాహిత్యం పై మమకారంతో నిర్మల్ సాహితీ మిత్ర మండలి ని స్థాపించారు. ఆ సమయం లోనే మంజూష అనే లిఖిత పత్రిక ను మూడేళ్ల పాటు నిర్వహించారు. అనంతరం ఓ పదిహేను సంచికలను ప్రచురణ చేశారు.
 
విరసం సిటీయూనిట్ కన్వీనర్‌గా, కాకతీయ యూనివర్శిటీ బోర్డు మెంబర్‌గా, నిర్మల్ ఐ.ఎం.ఎ. అధ్యక్షుడిగా వీటితో పాటు గా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణా రచయితల వేదిక కు రాష్ట్రకార్యదర్శిగా ఇంకా తెలంగాణ డాక్టర్స్ ఫోరం కు కన్వీనర్ గా కూడా వివిధ పదవులు నిర్వహించిన దామోర రాములు తేలంగాణ సాహిత్యం లో తనదైన గుర్తింపుతో చెరగని ముద్ర వేస్తున్న మంచి కవి.
 
* ఐ.చిదానందం *
చరవాణి - 8801444335
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దామెర_రాములు" నుండి వెలికితీశారు