నాళేశ్వరం శంకరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ఐ.చిదానందం (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
'''నాళేశ్వరం శంకరం''' [[తెలంగాణ|తెలంగాణా]] ప్రాంతానికి చెందిన ప్రముఖకవి.
 
* సామన్యుల గోంతు నాళేశ్వరం కవిత్వం *
 
* ఐ.చిదానందం *
-----------------------------------------------------------------------
 
కవిని కడతేర్చేదే
కవిత్వం
జన్మకు
పునర్జన్మ ఇచ్చేది
కూడా కవిత్వమే
 
అంటూ కవిత్వం మీద ప్రేమ ను కలిగిన వ్యక్తీ నాళేశ్వరం శంకరం గారు. వీరు 1955 ఏప్రిల్ 10 న జన్మించారు.
 
మనిషీ నడవడానికీ కూర్చోవడానికీ
పడుకోవాడానికీ నేలంత ఉపయుక్తమో
కవిత్వము అంతే
 
అనే కవి నాళేశ్వరం శంకర్ గారు.దూది మేడ (1992) ; కరెన్సీ ఖడ్గం (1995-) అనే రచనలు చేశారు. వీరి కవిత్వం విషయం కు వస్తే వీరి చాలా కవితలలో డబ్బు మనిషీ ని శాసించడం పై విమర్శిస్తారు.
 
మనిషి మనిషీ ని డబ్బు శాసిస్తున్న
లిప్త పాటు కునుకు లో కూడా
కరెన్సీ ఖడ్గమే వేంటాడుతుంది
 
ప్రపంచీకరణ ప్రభావం మో అనుబoధాల పతనమో కారణం ఏమైనా మనిషీ ఇప్పుడు విలువలు కోల్పోతున్న ఒక రూపాయి రూపం అంటారు శంకరం గారు
 
సరళీకృత రూపాయినే కాదు
సబ్సిడీ రూపాయి కూడా మర్చలేవు
ఇప్పుడు మనిషంటే
నిలువున నడిచే రక్త మాంసాలు కూడా
పల్లానికీ దోర్లుకుంటూ పోయే గుండ్రని
రూపాయి నాణేం మాత్రమే
 
అంటూ ఆర్ధిక విలువలకు ప్రాధన్యత ఇస్తూ పతనం అవుతున్న మానవత్వం ను దూది మేడలో ప్రశ్నిస్తారు శంకరం గారు. వీరి దూదిమేడ (1997) కవితా సంపుటి శీలా వీర్రాజు గారికి అంకితం ఇవ్వబడినది. దీనికి ముందు మాట ను దేవీప్రియ గారు రాసారు. అలాగే వీరి పై జరిగిన పరిశోధన నాళేశ్వరం శంకరం దూదిమేడ - అనుశీలన (2004-ఏమ్.ఫిల్) - టి. యోహోఘయా (తెలుగు విశ్వవిద్యాలయం.
 
వీరు రాసిన కవితలు అన్నీ సామజికమైనవే సమాజం లోని అవలక్షణాల పై రాసినవే. 1992 లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు సారా ను నిషేధించారు. కానీ సక్రమం గా అమలు కాలేదు ఈ పరిణామలను ముందే ఊహించి...
 
సంతలో పుట్టిన సారా సర్పం కోంపలోకి వచ్చే
పాలిస్తున్న రాబంధుల్నే పరిరక్షిస్తుంది
----------------------------------------
----------------------------------------
సారా సర్పాన్ని సంహారించుటమొక్కటే మార్గం
ఏలే సారా పాలకుల్ని నిలదీయడం
తప్ప నిలిచేది లేదు
మనకిక సమరం తప్ప సమాధానం లేదు
 
ఇదే కవిత సర్ప సంహారం లో ప్రధమ పురుష లో సాగుతూ స్త్రీ గోంతు తో ప్రశ్నిస్తూ సారా వ్యతిరేకత ను తెలుపుతారు శంకరం...
 
సారా బట్టీల కింద
కాలుతున్న కట్టే బతుకులు
మన వాళ్లవే అవుతున్నప్పుడు
సారా సర్పాన్ని సంహరించటమొక్కటే మార్గం
 
అంటూ స్త్రీలు ఎంత కాలం ఈ సారా విషం ను భరిస్తారో అంతకాలం వారి జీవితాలలో విషాదమే తాండవిస్తుందనీ అంటారు కవి.
ప్రాంతాలకు అతీతం గా సాగిన వీరి కవిత్వం రాయలసీమ వాసులు నీళ్ల కోసం పడే దుఃఖం గురించి వలస అనే కవిత రాశారు. గ్రామాలలో వలసల దృశ్యాలను చూసీ చలించి ఆవేదన తో ఇలా అంటారు.
 
మనం వలస పోతున్నామంటే
అవసరంతో పోతున్నాం
ఆందోళన తో పోతున్నాం
ఆక్రందన తో పోతున్నాం
దాహం కోసం దుఃఖాన్ని అదుముకోలేని
మౌన శోకంతో తరలిపోతున్నాం
ఇప్పుడు తరలిపోతున్న వాణ్ణి చూస్తే
దిగులుగారే టెలిఫోన్ తీగ మీద
ఏకాకి గా పాడుకునే పక్షీ గీతంలా వుంటుంది
విసిగి పోయి తీరం చేరిన
అలల నాదంలావుంటుంది.
 
ఇంకా చెబుతారు.....
 
మనం నీళ్ల కోసం యుద్దం చేయాలి
రేపు గాలికోసం యుద్దం చేయాలి
యుద్దం సర్వత్రా సర్వ ప్రపంచానికీ కావాలి
పుట్టిన ప్రతీ జీవికీ
ప్రకృతి పరిపాలన
యుద్దం చేయడమేలాగో నేర్పుతుంది
 
అంటూ కన్నతల్లి లాంటి ఉన్న ఊరు ను విడిచి అనివార్య పరిస్థితిలో అసహాయ స్థితి లో వలస వెళ్తున్న జీవన విషాదాన్ని ఈ వలస కవిత లో నాళేశ్వరం ఆవిష్కరించారు.
 
అవినీతి పరం సమాజం నిజాయితీ లేని వ్యాపార ధోరణులు మరియు నేటి రాజకీయాల గురించి చెబుతూ కవి ఇలా అంటారు
 
నేటి ప్రజాస్వామ్యపు వ్యాపార విపణిలో
మనిషీ కూడా
మనీ మృగం గా మార్చడమే నేటి రాజకీయం
 
వివక్షను చవిచూసిన వ్యక్తీ గా దళితుల పక్షాన ధిక్కార స్వరం వినిపిస్తారు శంకరం.
 
ఎంత తలలేని మాటరా నీది
ఎంత వెలేసే కంఠనాళం రా నీది
----------------------------------------
----------------------------------------
ప్రతి యుగాల శవాల ముందు
డప్పుల దండోరా వేస్తున్న వాళ్ళం మేమురా
నన్నూ వెలివేస్తే
నిన్నూ ఉరి తీస్తా జాగ్రత
 
అంటూ దండోరా అనే కవిత లో హెచ్చరిక గా ప్రకటిస్తారు. ఈ కవితా అక్షరాలు 1984 లో పడునెక్కిన వేళ అనే కవితా సంకలనం లో ప్రచురణ పోందినది. ఈ కవిత దళిత సాహిత్యం ప్రారంభం కాక ముందే రాయబడినది. శంకరం గారి మరో కవిత దళిత దుఃఖం కూడా దళిత వాదం తో సాగుతుంది.
 
టీవిలు ప్రవేశించని కాలం లో రేడియో ను ప్రజలు అమితంగా అభిమానించే వారు. దీని పై కవి ఇలా అంటారు
 
అప్పట్లొ రెడియో అంతటి
ఆప్త మిత్రుడు మరోకరు లేరు
మంచి మంచి పాటలు వింటూంటే
పరవశించి పోయేవాణ్ణి
పాటలతో కూడిన కల్పిత కథ రాసి పంపాను
రెండు నేలల తర్వాత ప్రసారమైంది
రెడియో లో నా పేరు చెబితే
ఆ వయస్సులో ఎంత మురిసిపోయానో చెప్పలేను
 
అంటూ రెడియో తో తనకున్న అనుబంధం ను చెబుతారు కవి. నాళేశ్వరం శంకరం గారు బాల్యాన్ని చుట్టుకున్న కాలాన్ని అనే ఆత్మ కథాత్మక కవిత ను రాశారు. దీనిలో వీరి బాల్యం జీవితం ప్రతిబింబించాయి. శంకరం గారు యాచక వంశం లో జన్మించారు. చిన్న పిల్లవాడు శవం ముందు శంఖం ఊదటానికి తన తండ్రి పంపిస్తే ఎలా తాను చిధ్రమై శవం ముందు నిలిచాడో తన కవిత్వం ద్వారా చేబుతారు.
 
మా వూళ్ళో ఏవరు చనిపోయిన శవం ముందు శంఖం ఉదటానికి మా నాన్న నన్ను పంపేవాడు. మా వూళ్ళో సహజ మరణాల కన్నా అసహజ మరణాలే ఎక్కువగా ఉండేవి. శంఖం ఉదాటానికి శవం ముందుకు వెళ్ళిన ప్రతిసారీ మనసు కలత పడేది ..... అంటూ యాచక వంశం లో వున్న సాధక భాధకలను తన కవిత ద్వారా తేలియచేస్తారు. చివరగా వారే అన్నట్లు ....
 
ఏమైనా ఇక్కడ
దుఃఖ పడేవాడే
దుఃఖ ధారలో చేరగలడు
ఆయుధమవ్వగలడు
 
* ఐ.చిదానందం *
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నాళేశ్వరం_శంకరం" నుండి వెలికితీశారు