లోక్‌సభ స్పీకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
 
[[లోక్‌సభ]] నిర్వహణ బాధ్యతను స్పీకర్ నిర్వహిస్తారు. [[లోక్‌సభ]] సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
{{Infobox official post
|post = స్పీకర్
|body = లోక్ సభ
|native_name = लोक सभा अध्यक्ष
|image = File:Sumitra Mahajan1.jpg
|incumbent = [[ఓం ప్రకాష్ బిర్లా]]
|
|Term_start = 6 June 2014
|style = [[m:en:The Honourable|ది హొనరేబుల్]]
|appointer = [[లోక్ సభ]] సభ్యులు
|termlength = లోక్ సభ వ్యవధి (5 యెళ్లు గరిష్టం)
|inaugural = [[m:en:Ganesh Vasudev Mavalankar|గణేశ్ వాసుదేవ్ మావాలాణ్కర్]]
|formation = 15 మే 1952
|deputy = [[m:en:M. Thambidurai|ఎం.తంబిదురై]]
|salary =
|website = [http://www.speakerloksabha.gov.in/ అధికారిక వెబ్ సైట్]
}}
స్పీకర్‌కు సహాయంగా ఒక [[m:en:Deputy Speaker of the Lok Sabha|డిప్యూటీ స్పీకర్‌ను]] కూడా ఎన్నుకుంటారు. [[m:en:Indian general election, 2014|సార్వత్రిక ఎన్నికల]] తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరుగా సభ్యులు తమలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుడిని ఎంచుకోవడం రివాజు. ఇలా ఎన్నుకున్న స్పీకర్ ను ప్రోటెం స్పీకరు అంటారు తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
 
ప్రస్తుత 16 లోక్ సభ స్పీకర్ గా అధ్యక్షత భారతీయ జనతా పార్టీ తరపునా ఓం బిర్లా ఉన్నారు. మీరా కుమార్ తర్వాత 2వ మహిళా [[లోక్‌సభ]] స్పీకర్ గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నరు.
"https://te.wikipedia.org/wiki/లోక్‌సభ_స్పీకర్" నుండి వెలికితీశారు