యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన,''' బాస్పోరస్‌ అనే జలసంధిపై నిర్మించారు.ఈ వంతెన పేరు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం బ్రిడ్జ్‌. ఒట్టోమాన్‌ను పాలించిన రాజు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం జ్ఞాపకార్థం ఈ వంతెనకు ఈ పేరు పెట్టారు.ఈ వంతెన నిర్మించడం వల్ల ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్‌ కష్టాలు చాలా తగ్గాయి.ఈ వంతెన [[ఐరోపా|యూరప్‌]], [[ఆసియా]]<nowiki/>లను కలుపుతుంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20100619081305/http://www.aa.com.tr/en/turkey-unveils-route-for-istanbuls-third-bridge.html|title=Anadolu Ajansı - TURKEY UNVEILS ROUTE FOR ISTANBUL'S THIRD BRIDGE|date=2010-06-19|website=web.archive.org|access-date=2020-01-28}}</ref>
ఈ వంతెన బాస్పోరస్‌ అనే జలసంధిపై నిర్మించారు.
ఈ వంతెన పేరు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం బ్రిడ్జ్‌. ఒట్టోమాన్‌ను పాలించిన రాజు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం జ్ఞాపకార్థం ఈ వంతెనకు ఈ పేరు పెట్టారు.
ఈ వంతెన నిర్మించడం వల్ల ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్‌ కష్టాలు చాలా తగ్గాయి.ఈ వంతెన
[[ఐరోపా|యూరప్‌]], [[ఆసియా]]<nowiki/>లను కలుపుతుంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20100619081305/http://www.aa.com.tr/en/turkey-unveils-route-for-istanbuls-third-bridge.html|title=Anadolu Ajansı - TURKEY UNVEILS ROUTE FOR ISTANBUL'S THIRD BRIDGE|date=2010-06-19|website=web.archive.org|access-date=2020-01-28}}</ref>
 
==వంతెన నిర్మాణం==
వంతెనకు డిజైన్‌ రూపొందించింది ఫ్రాన్స్‌కు చెందిన మైఖెల్‌ విర్లోజెక్స్‌ అనే ఇంజనీర్‌.ఒక వైపు మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లు ఉంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. రెండు లైన్లు కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి వేలమంది కార్మికులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.<ref>{{Cite web|url=https://www.roadtraffic-technology.com/projects/yavuz-sultan-selim-bridge-istanbul/|title=Yavuz Sultan Selim Bridge, Istanbul|website=Verdict Traffic|language=en-GB|access-date=2020-01-28}}</ref>
వంతెనకు డిజైన్‌ రూపొందించింది ఫ్రాన్స్‌కు చెందిన మైఖెల్‌ విర్లోజెక్స్‌ అనే ఇంజనీర్‌.
ఒక వైపు మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లు ఉంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. రెండు లైన్లు కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.
రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి వేలమంది కార్మికులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.<ref>{{Cite web|url=https://www.roadtraffic-technology.com/projects/yavuz-sultan-selim-bridge-istanbul/|title=Yavuz Sultan Selim Bridge, Istanbul|website=Verdict Traffic|language=en-GB|access-date=2020-01-28}}</ref>
 
==మూలాలు==
<references />
 
== వెలుపలి లంకెలు ==