అమ్మాజీ (సినిమా నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 79:
'''అమ్మాజీ''' పాతతరం సినిమా నటి. ఈమె [[దైవబలం]] చిత్రం వరకు అమ్మాజీగా ఆ తర్వాత జయశ్రీ అనే పేరుతో చెలామణీ అయ్యింది. ఈమె కూతురు [[జయచిత్ర]] కూడా ప్రముఖనటి.
==విశేషాలు==
కాకినాడకు చెందిన అమ్మాజీ సాంప్రదాయక నృత్యాన్ని అభ్యసించింది. కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ క్లబ్ తరఫున నాటకాలలో నటించింది. ఈమెను అందరూ చిన్న అంజలీదేవి అని ముద్దుగా పిలిచేవారు. ఈమె నిర్మాతల దృష్టిలో పడి చలనచిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఈమె మహేంద్ర అనే పశువైద్యుని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. వారిలో [[జయచిత్ర]] సినీతారగా రాణించింది.
 
 
పంక్తి 93:
* [[టైగర్ రాముడు]] (1962)
* [[దేవసుందరి]] (1963)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అమ్మాజీ_(సినిమా_నటి)" నుండి వెలికితీశారు