శంతనుడు: కూర్పుల మధ్య తేడాలు

చి మరియు అన్న పదాన్ని తొలగించాను. చిత్రాల కింద ఆంగ్లం లో ఉన్న కాప్షన్ లను తెలుగు లోకి అనువదించాను
ట్యాగు: 2017 source edit
అనవసర లింకులు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
[[File:Ravi Varma-Shantanu and Satyavati.jpg|thumb|right|250px|మత్స్య కన్యచే మోహితుడైన శంతనుడు, రాజా రవివర్మ చిత్రం]]
'''శంతనుడు''' మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు.
 
==గంగాదేవి==
ఒకరోజు శంతనుడు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన [[కన్య]]నుకన్యను చూశాడు. ఆమెను వివాహ మాడదలచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే [[వివాహం]] చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ [[శిశువు]]నుశిశువును గంగా గర్భంలో వదలి వేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంత కాలానికి మరో [[పుత్రుడు]] జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం కావించింది. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమదవ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఆమెను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె [[షరతు]]కుషరతుకు భంగం కలిగి ఎనిమదవ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ ఎనిమదవ శిశువే దేవవ్రతుడైనాడు. తర్వాత [[భీష్ముడు|భీష్ముడి]]గా పేరుగాంచాడు.
 
==బ్రహ్మశాపంతో శంతనుడు జన్మించుట ==
తన మునుపటి జన్మలో, ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభిషుడు అనే శక్తివంతమైన రాజు ఉన్నాడు. మహాభిషుడు అనేక సద్గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. మహాభిషుడు వెయ్యి అశ్వమేధ యగాలు, వంద రాజసూయ యగాలు (చక్రవర్తిగా అర్హత సాధించిన తరువాత) చేసిన తరువాత, ఆయన మరణించిన తరువాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు.<ref>{{cite book |last1=Roy |first1=Pratap Chandra |last2=Ganguli |first2=Kisari Mohan |title=The Mahabharat of Krshna-Dwaipayana Vyasa - Translated from Original Sanskrit |date=1896 |publisher=Oriental Publishing Co. |location=Calcutta-12 |page=230 |url=https://holybooks-lichtenbergpress.netdna-ssl.com/wp-content/uploads/Mahabharata-VOL-1.pdf |accessdate=4 August 2018}}</ref>ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మసభలో ప్రవేశిందింది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలితరగం వీచి, గంగాదేవి పైటచెరగు ఆమె శరీరం నుండి వైదొలిగింది. అది చూసిన సభుకులలో మహాభీషుడు మినహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలను వంచుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను కామంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యను చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు ఆగ్రహించి అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభామర్యాద విస్మరించి కాముఖంగా ప్రవర్తించినందుకు ఆయనను మనుష్యలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. ఈ చర్యను ఆస్వాదించిన గంగా మానవుడిగా తనకారణంగా శాపగ్రస్థుడైన మహాభిష హృదయాన్ని మహాభిషుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని భూలోకానికి బయలుదేరింది. మహాభిషుడు తాను భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరికున్నాడు.
"https://te.wikipedia.org/wiki/శంతనుడు" నుండి వెలికితీశారు