శుక్రాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
పంక్తి 1:
{{విస్తరణ}}
[['''శుక్రాచార్యుడు]]''' హిందూ పురాణాల్లో రాక్షసుల గురువు. వీరి త౦డ్రి గారు బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడైన [[బ్రుగు మహర్షి]] మరియు, తల్లి గారు [[ఉశనల]]
 
{{Hdeity infobox| <!--Wikipedia:WikiProject Hindu mythology-->
పంక్తి 12:
| Script_name = <!--Enter name of local script used-->
| Script = <!--Enter the name of the deity in the local script used -->
| Affiliation = [[గ్రహము]] మరియు, [[అసురులు]], [[దైత్యులు]] ల గురువు
| God_of = Venus
| Abode =
పంక్తి 22:
}}
[[File:Sukracarya advises his daughter Aruja to remain beside the lake near his hermitage while a dust storm devastates the accursed kingdom of Danda.jpg|thumb|ఎడమ|దండుని రాజ్యముపై బురద వర్షము కురుస్తున్నపుడు దానికి దూరముగా తన ఆశ్రమమునకు దగ్గరగా ఉన్న కొలను దగ్గర ఉండమని తన కూతురు అరుజకు సలహా ఇస్తున్న శుక్రాచార్యుడు.]]
[[అంగీరసుడు|అంగీరస మహర్షి]] దగ్గర వేద విద్యనభ్యసించడానికి వెళతాడు శుక్రుడు. అక్కడ ఆయన తన కుమారుడైన [[బృహస్పతి]] వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. తర్వాత [[గౌతమ మహర్షి]] దగ్గరకు వెళతాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు. ప్రియవ్రతుని కుమార్తె యైన ఉర్జస్వాతిని పరిణయమాడి నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు. వారి పేర్లు [[చండ]], [[అమార్కుడు]], [[త్వాష్ట్ర]], [[ధరాట్ర]] మరియు, [[దేవయాని]].
 
ఇదే సమయంలో బృహస్పతి దేవతలకు గురువౌతాడు. ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రుని తల్లిని చంపుతాడు. ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసురులను బతికిస్తూ రాక్షసులు దేవతలమీద విజయం సాధించేలా చేస్తాడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/శుక్రాచార్యుడు" నుండి వెలికితీశారు