1971: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 17:
 
== జననాలు ==
* [[జనవరి 1]]: [[కళాభవన్ మణి]], భారతీయ సినిమా నటుడు మరియు, గాయకుడు. (మ.2016)
* [[ఫిబ్రవరి 1]]: [[అజయ్ జడేజా]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[ఏప్రిల్ 16]]: [[సెలీనా]], మెక్సికన్-అమెరికన్ గాయని. (మ.1995)
* [[జూన్ 27]]: దీపేంద్ర, [[నేపాల్]] రాజు.
* [[జూలై 3]]: [[జూలియన్ అసాంజే]], ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ మరియు, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
* [[జూలై 14]]: [[పంకజ్ భడౌరియా]], 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.
* [[జూలై 17]]: [[సౌందర్య]], ప్రముఖ సినిమా నటి. (మ.2004)
"https://te.wikipedia.org/wiki/1971" నుండి వెలికితీశారు