1932: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
 
== జననాలు ==
* [[జనవరి 2]]: [[ఓగేటి అచ్యుతరామశాస్త్రి]], పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు, గ్రంథకర్త.
* [[ఫిబ్రవరి 6]]: [[భమిడిపాటి రామగోపాలం]], ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)
* [[ఫిబ్రవరి 11]]: [[రావి కొండలరావు]], తెలుగు సినిమా నటుడు మరియు, రచయిత.
* [[ఫిబ్రవరి 14]]: [[ఘంటా గోపాల్‌రెడ్డి]], వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)
* [[ఫిబ్రవరి 25]]: [[సుబ్రతా బోస్]], ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
పంక్తి 31:
* [[ఆగష్టు 9]]: [[జాలాది రాజారావు]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011)
* [[ఆగష్టు 10]]: [[పైల వాసుదేవరావు]], శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (మ.2010)
* [[ఆగస్టు 23]]: [[ఉండేల మాలకొండ రెడ్డి]], ఇంజనీరు, తెలుగు రచయిత మరియు, కవి.
* [[సెప్టెంబర్ 29]]: [[మెహమూద్]], భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (మ.2004)
* [[అక్టోబరు 12]]: [[యుషిరో మియురా]], తన 70వ యేట, 75వ యేట మరియు, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
* [[అక్టోబరు 26]]: [[ఎస్.బంగారప్ప]], [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి .
* [[నవంబరు 4]]: [[వి.బి.రాజేంద్రప్రసాద్]], జగపతి పిక్చర్స్ మరియు, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
* [[నవంబరు 7]]: [[గిడుగు రాజేశ్వరరావు]], తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
* [[డిసెంబరు 21]]: [[యు.ఆర్.అనంతమూర్తి]], ప్రముఖ కన్నడ రచయిత, [[జ్ఞానపీఠ అవార్డు]] గ్రహీత. (మ.2014)
పంక్తి 42:
== మరణాలు ==
[[File:Bipin-Chandra-Pal.jpg|thumb|150px|బిపిన్ చంద్రపాల్]]
* [[ఫిబ్రవరి 9]]: [[దొంతులమ్మ]], ఆంధ్ర యోగిని మరియు, అవధూత.
* [[మే 20]]: [[బిపిన్ చంద్ర పాల్]], భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (జ.1858)
* [[సెప్టెంబర్ 16]]: రోనాల్డ్ రాస్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)
 
== [[పురస్కారాలు]] ==
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు