బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హంకు → హానికి (2), యంను → యాన్ని (9), లో → లో (3), లు → లు , దృ using AWB
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (9)
పంక్తి 8:
 
==చరిత్ర==
, క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, [[ఈజిప్టు]] టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ (వైడూర్యం) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్ (వైడూర్యం) మరియు, (మరకతం) emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్దిలో వ్రాసిన “Papyrus Graecus Holmiensis, ”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని, వైడూర్యాన్ని ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదాన్ని Wöhler ఉపయోగించాడు.
 
==పద ఉత్పత్తి ==
పంక్తి 22:
==లభ్యత==
సూర్యునిలో దీనియొక్క గాఢత 0.1 ppb (అనగా బిలియనులో 0.1 వంతు). భూ పటలంలో 2-6 ppm వరకు ఉంది. దీని ఉనికి నీటిలో కన్న భూమి మీదనే అధికం. సముద్రజలంలో ఇది ట్రిలియనులో 0.2 వంతు ఉంది. భూ వాతావరణంలో కుడా బెరీలియం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. సముద్ర నీటిలో కన్న, సెలయేర్ల నీటిలో బెరీలియం లభ్యత ఎక్కువ. బెరీలియాన్ని దాదాపు వందకు పైగా ఇతర ఖనిజాలలో గుర్తించడం జరిగింది. సాధారణంగా తగిన పరిమాణంలో బెరీలియం కలిగిన ఖనిజాలు బెట్రాండైట్ (Be<sub>4</sub>Si<sub>2</sub>O<sub>7</sub> (OH) <sub>2</sub>),
బెరెల్ ( Al<sub>2</sub>Be<sub>3</sub>Si<sub>6</sub>O<sub>18</sub>, క్రిసో బెరెల్ (Al<sub>2</sub>BeO<sub>4</sub>) మరియు, పెనకైట్ (Be<sub>2</sub>SiO<sub>4</sub>).
==బెరీలియం లభించు ప్రదేశాలు ==
బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు [[అర్జెంటినా]], [[బ్రెజిల్]], [[ఇండియా ]], [[మడగాస్కర్]], [[రష్యా ]], మరియు, సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.
==ఉత్పత్తి==
ముడి ఖనిజంనుండి బెరీలియాన్ని వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ, [[ఆక్సిజన్|ఆక్సిజను]]తో ఇది రాసాయనికాకర్షణము కలిగి యున్నది.అందుచే అధిక [[ఉష్ణోగ్రత]] వద్ద అతివేగంగా ఆక్సిజనుతో చర్య జరుపు లక్షణము కలిగి యుండటము, మరియు, బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు, [[చైనా]], [[కజకస్తాన్]]లు మాత్రమే బెరీలియాన్ని పారిశ్రామికస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి<ref>{{citeweb|url=http://geology.com/usgs/beryllium |title=Uses of Beryllium|publisher=geology.com|date=|accessdate=2015-04-02}}</ref>.
 
==భౌతిక ధర్మాలు==
[[ఉక్కు]] వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము, యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .[[ద్రవీభవన స్థానం]] 1287<sup>౦</sup>C. బెరీలియాన్ని [[అల్యూమినియం]], [[ఇనుము]], [[రాగి]], [[నికెల్]] ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృఢముగా, కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.కావున నెరుసు అభేద్యమైన (spark proof) పరికారాలను చేయుటకు వాడెదరు. తక్కువ [[సాంద్రత]], మంచి ఉష్ణ వాహక తత్త్వం, మరియు, ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే, బెరీలియాన్ని విమాన భాగాలను, [[క్షిపణి|క్షిపణు]]లలో, మరియు, [[అంతరిక్ష నౌక]]లలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన, ఇది ఎక్సు కిరణాలకు కాంతిభేదకం/పారదర్శకం. అనగా ఎక్సు కిరణాలను బెరీలియం లోహం గుండా ప్రసరింపచేసినప్పుడు, లోహం కిరణాలను అడ్డుకొనదు. కావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో, పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం<ref name=cool>{{citeweb|url=http://www.chemicool.com/elements/beryllium.html|title=Beryllium Element Facts|publisher=chemicool.com|date=|accesdate=2015-04-2}}</ref>.
 
'''భౌతిక ధర్మాల పట్టిక '''<ref>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/be.htm|title=Chemical properties of beryllium |publisher=lenntech.com|date=|accessdate=2015-04-02}}</ref>
పంక్తి 64:
==బెరీలియం సమ్మేళనాలు==
;బెలీలియం ఆక్సైడ్ (BeO) :బెలీలియం ఆక్సైడ్‌ను పరమాణు సంబంధియ పరిశ్రమలలో, పింగాణి పరిశ్రమలలో ఉపయోగిస్తారు<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele004.html|title=The Element Beryllium|publisher=education.jlab.org|date=|accessdate=2015-04-02}}</ref>
;బెరీలియం హైడ్రోక్సైడ్ (Be (OH) <sub>2</sub><sub>[S]</sub>: బెరీలియం హైడ్రోక్సైడ్‌ ద్విశ్వభావయుత (Amphoteric) సమ్మేళనం.అనగా ఇది అమ్లాలతో మరియు, క్షారాలలో కూదా రసాయనిక చర్యలో పాల్గొనును.సాధారణంగా పదార్థాల హైడ్రోక్సైడులు కేవలం ఆమ్లాలతో రసాయనిక చర్యలో పాల్గొనును.కాని బెరీలియం హైడ్రోక్సైడ్‌ అమ్మ్ల, క్షారాలరెండింటి తోను సమానంగా చర్య చెందును<ref name=element>{{citeweb|url=http://www.chemguide.co.uk/inorganic/group2/beryllium.html|title=SOME BERYLLIUM CHEMISTRY UNTYPICAL OF GROUP 2|publisher=chemguide.co.uk|date=|accessdate=2015-04-02}}</ref>.
 
*ఆమ్లంతో చర్యం:
పంక్తి 74:
 
==వినియోగం/ఉపయోగాలు==
బెరిలియానికి రాగి మరియు, నికెల్ లోహాలను కలిపి తయారు చేసిన మిశ్రమధాతువులను స్ప్రింగులు, భ్రమకభ్రమణదర్శని (Gyroscope) లను, ఎలక్ట్రికల్ కాంటాక్ట్సులను, స్పాట్ వెల్డింగు విద్యుత్‌వాహక ధ్రువము (electrode) లను నుప్పురవ్వలను పుట్టీంచని/అగ్నికణ అభేద్య పనిముట్టలను తయారుచేయుదురు<ref>{{citeweb|url=http://www.livescience.com/28641-beryllium.html|title=Facts About Beryllium|publisher=livescience.com|date=2015, January 14 |accessdate=2015-04-2}}</ref>
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/బెరీలియం" నుండి వెలికితీశారు