సంధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2E03:CAD:0:0:5B4B:220F (చర్చ) చేసిన మార్పులను 2409:4070:2E99:878B:0:0:898B:AD13 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{Unreferenced}}
తెలుగులో '''సంధి''' అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడుతుందిబడు.
 
వివరణ :పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.
పంక్తి 14:
అతడిక్కడ
 
అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)
 
అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)
పంక్తి 48:
2.హల్సంధి.
 
భాషనిబట్టి సంధులు రెండు రకములు అవి:
1.సంస్కృత సంధులు,
2.తెలుగు సంధులు.
"https://te.wikipedia.org/wiki/సంధి" నుండి వెలికితీశారు