"శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, typos fixed: వు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, typos fixed: వు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[బొమ్మ:SVUniversity Tirupati.JPG|right|thumb|250px|విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారము]]
[[బొమ్మ:Svu admin building.jpg|right|thumb|250px|విశ్వవిద్యాలయ పరిపాలనా భవనము నీలం సంజీవరెడ్డి భవన్]]
దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆధ్వర్యంలో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి సహాయంతో [[1954]] లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
 
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] రూపొందించడం విశేషం.
==శాఖలు==
===తెలుగు శాఖ===
తెలుగు శాఖ విద్యార్ధులవిద్యార్థుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో వున్నాయిఉన్నాయి.<ref>{{Cite web| title=శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు |url=http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/handle/10603/37901|access-date=2018-12-18}}</ref>
 
==ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు==
*[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]] - ప్రముఖ పండితుడు మరియు సంస్కృతాంధ్ర కవి
*[[బండి నారాయణస్వామి]] - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు.
*[[పొంగూరు నారాయణ]] - నారాయణ విద్యా సంస్థల యజమాని మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు
[[వర్గం:రాయలసీమ లోని విద్యాసంస్థలు]]
[[వర్గం:భారతీయ విశ్వవిద్యాలయాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2869675" నుండి వెలికితీశారు