గోపాలకృష్ణ గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె నవీకరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 18:
}}
 
'''గోపాలకృష్ణ గోఖలే''' ([[మే 9]], [[1866]] - [[ఫిబ్రవరి 19]], [[1915]])<ref name=":0Govind">{{Cite book|title=Gopal Krishna Gokhale : Gandhi's political guru|last=Talwalkar|first=Govind|publisher=Pentagon Press|year=2015|isbn=9788182748330|location=New Delhi|pages=|oclc=913778097}}</ref><ref name=":6">{{Cite book|title=My Master Gokhale|last=Sastri|first=Srinivas|publisher=|year=|isbn=|location=|pages=}}</ref><ref name=":2">{{Cite book|title=Gopal Krishna Gokhale: His Life and Times|last=Talwalkar|first=Govind|publisher=Rupa & Co,.|year=2006|isbn=|location=|pages=}}</ref><ref name=":7">{{Cite book|title=Nek Namdar Gokhale |language= Marathi |last=Talwalkar|first=Govind|publisher=Prestige Prakashan|year=2003|isbn=|location=Pune, India|pages=}}</ref> భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు. భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన [[భారత జాతీయ కాంగ్రెస్]] లో ప్రముఖపాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో ''సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ''ని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.
 
==బాల్యం, విద్య==
==బాల్య జీవితం==
గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో [[ముంబై|బాంబే]] ప్రెసిడెన్సీ (ప్రస్తుత [[మహారాష్ట్ర]]) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద [[బ్రాహ్మణులు|బ్రాహ్మణు]]<nowiki/>ల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. [[కళాశాల]] విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.
 
==విద్య==
 
==భారత స్వాతంత్ర్యోద్యమము==
Line 33 ⟶ 31:
==గోఖలే ఇన్‌స్టిట్యూట్==
[[:en:Gokhale Institute of Politics and Economics|గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్]] (GIPE), సాధారణంగా గోఖలే ఇన్‌స్టిట్యూట్ అనే పేరుతో ప్రసిద్ధి. భారత్ లో ప్రాచీన ఆర్థికశాస్త్ర విద్యాలయం. ఇది మహారాష్ట్ర [[పుణె]] లోని జింఖానా ప్రాంతంలో గలదు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఆర్థిక సహాయముతో స్థాపించబడిన విద్యాలయం. నేటికినీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారే ఈ విద్యాలయానికి ట్రస్టీలు.
 
== కుటుంబం ==
గోఖలే రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. 1880 లో ఆయనకు సావిత్రీ బాయితో బాల్య వివాహం జరిగింది. ఆమె కొంతకాలానికి అనారోగ్యంతో మరణించింది. తర్వాత 1887లో రిషిబామ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇద్దరు కుమార్తెలను జన్మనిచ్చి 1899లో మరణించింది. తర్వాత ఆయన మళ్ళీ వివాహం చేసుకోలేదు. ఆయన సంతానాన్ని బంధువులే పెంచి పెద్దచేశారు.<ref name="Govind" />
 
{{commons category|Gopal Krishna Gokhale}}
"https://te.wikipedia.org/wiki/గోపాలకృష్ణ_గోఖలే" నుండి వెలికితీశారు