జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 38:
'''[[జయప్రభ]]''' ప్రముఖ [[రచయిత్రి]]. స్త్రీవాద [[రచయిత్రి]]<nowiki/>గా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
==విశేషాలు==
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించారు <ref>[http://kathanilayam.com/writer/490 కథానిలయంలో జయప్రభ వివరాలు]{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె [[తెలుగు]] [[సాహిత్యం]]<nowiki/>లో ఎం.ఏ. చదివారు . [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు [[నాటకం]]<nowiki/>పై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నారు <ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో [[హైద్రాబాదు]] నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించారు<ref>[http://maagodavari.blogspot.in/2012/11/blog-post_2.html మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు]{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఈమె కవిత్వాన్ని మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోకి అనువదించారు .<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జయప్రభ" నుండి వెలికితీశారు