ముంతాజ్ అలి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 39:
జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం మరియు శాంతి కొరకు యావత్ [[భారత దేశము|భారతదేశం]] పర్యటించి, [[శాంతి]], తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక [[యాత్ర]]<nowiki/>లను కార్యక్రమాలను చేపట్టాడు.
 
ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో "The Modern Mystic: Sri M of Madnapalle" అనే ఒక [[డాక్యుమెంటరీ చిత్రం|డాక్యుమెంటరీ]] చిత్రాన్ని నిర్మించాడు.<ref>http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle&nbsp;– {{Webarchive|url=https://web.archive.org/web/20150202172936/http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle |date=2015-02-02 }} Documentry&nbsp;– The Modern Mystic: Sri M of Madnapalle</ref>
 
[[మదనపల్లె]] సమీపంలో సత్సంగ్ కుటీరంలో తన నివాసం.
 
==మూలాలు==
* [httphttps://wwwweb.archive.org/web/20140709051157/http://satsang-foundation.org/ సత్సంగ్ ఫౌండేషన్.]
* [https://web.archive.org/web/20140516201951/http://srim.net.in/ A website about Sri M's mission]
* [http://www.youtube.com/watch?v=elLZBa5vfoM/ A Movie entitled "The Modern Mystic" on Sri M made by [[:en:Raja Choudhury|Raja Choudhury]]]
"https://te.wikipedia.org/wiki/ముంతాజ్_అలి" నుండి వెలికితీశారు