సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 82:
|footnotes =
}}
'''సియాటెల్''' [[అమెరికా]]లోని పశ్చిమతీర నౌకాశ్రయ నగరాలలో ఒకటి మరియు కింగ్ కౌటీ కౌంటీ స్థానంగా ఉంది. 2015 గణాకాల ఆధారంగా నగరజనసంఖ్య 6,84,451.<ref name="CensusEstimate"/> ఉత్తర అమెరికా పసిఫిక్ వాయవ్య ప్రాంతంలోను, యు.ఎస్. స్టేట్ వాషింగ్టన్‌లలోనూ సియాటెల్ అతిపెద్ద నగరం. 2013 జూలైలో యునైటెడ్ స్టేట్స్‌లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా సియాటెల్ గుర్తింపు పొందింది.<ref>{{cite web |url=http://blogs.seattletimes.com/fyi-guy/2014/05/22/census-seattle-is-the-fastest-growing-big-city-in-the-u-s/ |title=Census: Seattle is the fastest-growing big city in the U.S. |last=Balk |first=Gene |series=FYI Guy |work=Seattle Times |date=May 22, 2014 |access-date=2016-09-14 |archive-url=https://web.archive.org/web/20180222184013/http://blogs.seattletimes.com/fyi-guy/2014/05/22/census-seattle-is-the-fastest-growing-big-city-in-the-u-s/ |archive-date=2018-02-22 |url-status=dead }}</ref> అలాగే 2015 మే గణాంకాలను అనుసరించి 2.1% అభివృద్ధితో సియాటెల్ యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ 5 నగరాలలో ఒకటిగా గుర్తించబడింది.<ref>{{cite web |url=http://www.seattletimes.com/seattle-news/data/seattle-no-longer-americas-fastest-growing-big-city/ |title=Seattle no longer America's fastest-growing big city |last=Balk |first=Gene |series=FYI Guy |work=Seattle Times |date=May 21, 2015 |access-date=November 20, 2015}}</ref> యునైటెడ్ స్టేట్స్ లోని (మహానగర ప్రాంతం) మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 3.7 మిలియన్ల జనసంఖ్య కలిగిన సియాటెల్ 15వ స్థానంలో ఉంది.<ref name=metro_population>{{cite web|url=http://www.census.gov/popest/data/metro/totals/2013/index.html|title=Estimates of Population Change for Metropolitan Statistical Areas and Rankings: July 1, 2010 to July 1, 2013|accessdate=June 14, 2013|publisher=United States Census Bureau|website=|archive-url=https://web.archive.org/web/20140627114840/http://www.census.gov/popest/data/metro/totals/2013/index.html|archive-date=2014-06-27|url-status=dead}}</ref> సియాటెల్ నగరం పుగెట్ సౌండ్ మరియు వాషింగ్టన్ సరోవరం మద్య ఉంది. నగరం కెనడా దేశ నైరుతీ సరిహద్దు ప్రాంతం, యునైటెడ్ స్టేట్స్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఉత్తర అమెరికా నౌకాశ్రయాలలో మూడవస్థానంలో ఉన్న సియాటెల్, ఆసియా ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి.<ref>{{cite web|title=Seaport Statistics|url=http://www.portseattle.org/About/Publications/Statistics/Seaport/Pages/default.aspx|publisher=Port of Seattle|accessdate=January 2016}}</ref> సియాటెల్ ప్రాంతానికి యురోపియన్లు ప్రవేశించక ముందు ఈ ప్రాంతంలో 4,000 సంవత్సరాల ముందుగానే స్థానిక అమెరికన్లు నివసించారు.<ref name=Discovery_Park>{{cite news |url=http://www.seattlepi.com/lifestyle/article/Feel-the-beat-of-history-in-the-park-and-concert-1251579.php |title=Feel the beat of history in the park and concert hall at two family-friendly events |work=Seattle Post-Intelligencer |date=October 4, 2007 |author=Doree Armstrong |accessdate=November 1, 2007}}</ref> 1851 నవంబరు 13న ఆర్థర్ ఏ.డెన్నీ మరియు ఆయన బృందం (డెన్నీ పార్టీ) స్కూనర్ షిప్‌లో ప్రయాణించి ఇలినాయిస్ నుండి పోర్ట్‌లాండ్, అరెగాన్ మీదుగా ప్రయాణించి సియాటెల్ లోని అల్కి పాయింట్ చేరుకున్నారు.<ref>{{cite web | author=Andrew Craig Magnuson | date =July 20, 2014 | url =http://www.craigmagnuson.com/exact.htm | title =In Search of the Schooner Exact | publisher=Andrew Craig Magnuson | accessdate =September 27, 2014}}</ref> 1852లో తమ స్థావరాన్ని తూర్పుతీరంలోని ఎలియాట్ బేకు తరలించి దానికి సియాటెల్ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న దువామిష్ మరియు స్క్వామిష్ గిరిజన ప్రజల ప్రతినిధి సియాటెల్ జ్ఞాపకార్ధం ఈ పేరు నిర్ణయించారు. సియాటెల్‌లో కొయ్య తయారీ మొదటి ప్రధాన పరిశ్రమగా ఉండేది. తరువాత వాణిజ్య మయమై నౌకానిర్మాణ రంగం అభివృద్ధి చెందింది. నౌకానిర్మాణం [[1910]] గోల్డ్ రష్ సమయంలో [[అలాస్కా]] చేరడానికి మార్గం సుగమం చేసింది.
 
దేశంలోని 25 పెద్ద నగరాలలో సియాటెల్ నగరం ఒకటి.<ref>{{cite web|title=Population of the 100 Largest Urban Places: 1910|url=http://www.census.gov/population/www/documentation/twps0027/tab14.txt|publisher=U.S. Bureau of the Census|accessdate=November 16, 2011}}</ref> అయినప్పటికీ "గ్రేట్ డిప్రెషన్ " సమయంలో సియాటెల్ ఆర్థికరంగం తీవ్రంగా పతనం అయింది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తరువాత సియాటెల్ నగరంలో [[బోయింగ్]] విమానాల తయారీ కంపెనీ స్థాపినడంతో సియాటెల్ ఆర్థికరంగం తిరిగి కోలుకుంది. 1980లో [[మైక్రోసాఫ్ట్]] వంటి సాంకేతిక కంపెనీలు స్థాపించబడిన తరువాత సియాటెల్ నగరం సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చెందడం ఆరంభం అయింది. 1994 లో సియాటెల్ నగరంలో ఇంటర్నెట్ రిటైలర్ " [[అమెజాన్.కాం|అమెజాన్.కామ్]]" స్థాపించబడింది. సాఫ్ట్‌వేర్, బయోటెక్నాలజీ మరియు ఇంటర్నెట్ కంపెనీలు ఆర్థికాభివృద్ధికి దారితీసాయి. ఫలితంగా 1900-2000 మద్య నగర జనాభా దాదాపు 50,000 పెరిగింది. 1918 - 1951 మద్యకాలంలో జాక్సన్ వీధి (ప్రస్తుత చైనా టౌన్) సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో దాదాపు 2 డజన్ల జాజ్ నైట్ క్లబ్బులు ఆరంభించబడ్డాయి. జాజ్ సంగీతంలో రే చార్లెస్, క్వింసీ జోంస్, ఎర్నిస్టిన్ ఆండర్సన్ మరియు ఇతరులు ప్రాబల్యం సంపాదించారు. రాక్ సంగీత కళాకారుడు జిమీ హెండ్రిక్స్ మరియు గ్రునే సియాటెల్ నగరంలో జన్మించారు.<ref name="Seattle_Sound">{{cite book | last=Heylin | first=Clinton | title=Babylon's Burning: From Punk to Grunge | publisher=Conongate | year=2007 | isbn=978-1-84195-879-8 | page=606}}</ref>
పంక్తి 548:
 
=== స్వలింగ సంపర్కం ===
సియాటెల్ నగరంలో పెద్ద సంఖ్యలో లెస్బియన్, గే, బైసెక్సుయల్ ప్రజలు ఉన్నారు. [[2006]] " యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా ([[లాస్ ఏంజలెస్]]) అధ్యయనాలను అనుసరించి నగరప్రజలలో 12.9% లెస్బియన్, గే, బైసెక్సుయల్‌గా గుర్తించబడ్డారు. యు.ఎస్. నగరాలలో ఇది సియాటెల్‌ను ద్వితీయ స్థానంలో నిలిపింది. మొదటి స్థానంలో [[శాన్ ఫ్రాన్సిస్కో]] ఉంది.<ref name=gates_06 /> యు.ఎస్. మహానగరాలలో కూడా సియాటెల్ ద్వితీయ స్థానంలో (6.5% గే,లెస్బియన్,బైసెక్సుయల్) ఉంది.<ref name=gates_06>{{cite web |url=http://williamsinstitute.law.ucla.edu/wp-content/uploads/Gates-Same-Sex-Couples-GLB-Pop-ACS-Oct-2006.pdf | title=Same-sex Couples and the Gay, Lesbian, Bisexual Population: New Estimates from the American Community Survey | author=Gary J. Gates |date=October 2006 | publisher=UCLA School of Law | accessdate=November 21, 2012}}</ref> [[2012]] యునైటెడ్ స్టేట్స్ సెంసస్ బ్యూరో గణాంకాల ఆధారంగా స్వలింగ సంర్కులు అధికంగా ఉన్న నగరంలో సియాటెల్ (2.6%) మొదటి స్థానంలో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోను సియాటెల్ అధిగమించింది.<ref>{{cite news | url=http://blogs.seattletimes.com/fyi-guy/2013/09/27/seattle-overtakes-san-francisco-as-no-1-city-for-gay-couples | title=Seattle overtakes San Francisco as No. 1 city for gay couples | work=[[The Seattle Times]] | author=Gene Balk | date=September 27, 2013 | accessdate=October 24, 2013 | archive-url=https://web.archive.org/web/20131023032316/http://blogs.seattletimes.com/fyi-guy/2013/09/27/seattle-overtakes-san-francisco-as-no-1-city-for-gay-couples/ | archive-date=2013-10-23 | url-status=dead }}</ref> సియాటెల్ నగరంలో ఒంటరిగా నివసించే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఒంటరిగా నివసిస్తున్న వారి సంఖ్యలో సియాటెల్ నగరం యు.ఎస్.నగరాలలో 5వ స్థానంలో ఉంది. నగరంలో దాదాపు 1,00,000 (48.8%) మంది ఒంటరిగా నివసిస్తున్నారు.<ref>{{cite web | url=http://www.census.gov/statab/ccdb/cit3060r.txt | format=TXT | title=City and County Data Book 2000: Cities with 100,000 or More Population Ranked by Subject | author=US Census Bureau | publisher=US Census Bureau | date=March 16, 2004 | accessdate=December 17, 2007 | website= | archive-url=https://web.archive.org/web/20100327185329/http://www.census.gov/statab/ccdb/cit3060r.txt | archive-date=2010-03-27 | url-status=dead }}</ref>
 
==పేరువెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు