కే.వి. చలం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
సరదాగా మాట్లాడుతూ, తానూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తిరిగిన కె. వి. చలం- దుర్మరణం పొంది అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేశాడు! రాత్రివేళ, రైలుపట్టాలు దాటుతూ ఎలక్ట్రిక్‌ ట్రెయిన్‌ కింద పడి చలం ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెల్లారేసరికి విని, సినిమారంగం నివ్వెరపోయింది. అతని అకాలమరణానికి ఎంతగానీ బాధపడింది. అతని అంతిమయాత్ర చాలా గొప్పవాడికి జరిగినంత ఘనంగా జరిగింది. [[దాసరి నారాయణరావు]] పూనుకొని, ఘనమైన వీడ్కోలు జరిపించి, అతని కుటుంబాన్ని ఆదుకున్నారు
==వనరులు==
* [https://web.archive.org/web/20070927185608/http://www.telugupeople.com/cinema/multiContent.asp?contentId=19285&page=1 http://www.telugupeople.com/]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కే.వి._చలం" నుండి వెలికితీశారు