సెప్టెంబర్ 4: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ను → ను , నేపధ్య → నేపథ్య, గాయిని → గాయని, → , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
* [[1870]]: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
* [[1882]]: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా [[న్యూయార్క్]]. ([[న్యూయార్క్]] ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
* [[1885]]: [[న్యూయార్క్]] సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ" ను ప్రారంభించారు.
* [[1888]]: [[:en:George Eastman|జార్జ్ ఈస్ట్‌మెన్]] తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, [[:en:Kodak|కోడక్]] సంస్థను రిజిస్టర్ చేసాడు.
* [[1933]]: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
* [[1967]]: భారతదేశంలోని [[:en:Koyna Dam|కొయ్‌నా డాం]] దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
* [[2009]]: [[కొణిజేటి రోశయ్య]], ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
 
== జననాలు ==
* [[1825]]: [[దాదాభాయి నౌరోజీ]], భారత జాతీయ నాయకుడు. (మ.1917)
* [[1924]]: [[కె.వి.రఘునాథరెడ్డి]], రాజకీయ నాయకుడు మరియు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
* [[1935]]: [[కొమ్మూరి వేణుగోపాలరావు]], తెలుగు రచయిత. (మ.2004)
* [[1962]]: [[కిరణ్ మోరే]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ వికెట్ కీపర్ .
* [[1987]] : [[రితు పాతక్]] , ప్రముఖ [[బాలీవుడ్]] నేపధ్యనేపథ్య గాయినిగాయని.
 
== మరణాలు ==
* [[1999]]: [[చదలవాడ ఉమేశ్ చంద్ర]], [[ఆంధ్రప్రదేశ్]]కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
* [[2007]]: [[భమిడిపాటి రాధాకృష్ణ]], ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (జ.1929)
* [[2007]]: [[వై.రుక్మిణి]], తెలుగు, తమిళ మరియు, హిందీ నటి.
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
* ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
* అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_4" నుండి వెలికితీశారు